దేవా నా దేవా నిన్ను కీర్తించెదన్ - YouWorship
Devaa Naa Devaa Ninnu Keerthinchedan
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
దేవా నా దేవా నిన్ను కీర్తించెదన్ దేవా నా ప్రభువా నిన్ను స్తుతియించెదన్ (2) నిన్ను కీర్తించెదన్ – నిన్ను స్తుతియించెదన్ నీ నామమునే ఘనపరచెదన్ (2) హల్లెలూయ హల్లెలూయ యేసయ్యా హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (2) పనికిరాని నన్ను నీవు ఉపయోగ పాత్రగ మలచితివే (2) నీదు కృపతో నను రక్షించిన దేవా నీకే వందనము (2) ||హల్లెలూయ|| నీదు ప్రేమతో నను ప్రేమించి నూతన జీవితం ఇచ్చితివి (2) నీవు నాకై చేసావు త్యాగం దేవా నీకే వందనము (2) ||హల్లెలూయ|| నిన్ను నమ్మిన నీ ప్రజలకు అండగా నీవు నిలచితివి (2) మాట తప్పని నిజమైన ప్రభువా దేవా నీకే వందనము (2) ||హల్లెలూయ|| Devaa Naa Devaa Ninnu Keerthinchedan Devaa Naa Prabhuvaa Ninnu Sthuthiyinchedan (2) Ninnu Keerthinchedan – Ninnu Sthuthiyinchedan Nee Naamamune Ghanaparachedan (2) Hallelooya Hallelooya Yesayyaa Hallelooya Hallelooya Hosannaa (2) Panikiraani Nannu Neevu Upayoga Paathraga Malachithive (2) Needu Krupatho Nanu Rakshinchina Devaa Neeke Vandanamu (2) ||Hallelooya|| Needu Prematho Nanu Preminchi Noothana Jeevitham Ichchithivi (2) Neevu Naakai Chesaavu Thyaagam Devaa Neeke Vandanamu (2) ||Hallelooya|| Ninnu Nammina Nee Prajalaku Andagaa Neevu Nilachithivi (2) Maata Thappani Nijamaina Prabhuvaa Devaa Neeke Vandanamu (2) ||Hallelooya||