దేవా నా దేవా - YouWorship
Devaa Naa Devaa
Artist: జోయెల్ ఎన్ బాబ్
Category: Worship
Song Lyrics
దేవా నా దేవా – నీవే నా కాపరి నీ ప్రేమ నీ క్షమా – ఎంతో గొప్పది (2) ఆరాధింతును హృదయాంతరంగములో స్తుతించెదను నీ పాద సన్నిధిలో (2) నీవే కదా దేవుడవు – (2) దేవా యేసు దేవా (4) ||దేవా|| పాపము నుండి విడిపించినావు పరిశుద్ధుని చేసి ప్రేమించినావు (2) నీవే కదా దేవుడవు – (2) దేవా యేసు దేవా (4) ||దేవా|| పరిశుద్ధాత్మను నాలో నింపావు మట్టి దేహమును మహిమతో నింపావు (2) నీవే కదా దేవుడవు – (2) దేవా యేసు దేవా (4) ||దేవా|| Devaa Naa Devaa – Neeve Naa Kaapari Nee Prema Nee Kshama – Entho Goppadi (2) Aaraadhinthunu Hrudayaantharangamulo Sthuthinchedanu Nee Paada Sannidhilo (2) Neeve Kadaa Devudavu – (2) Devaa Yesu Devaa (4) ||Devaa|| Paapamu Nundi Vidipinchinaavu Parishuddhuni Chesi Preminchinaavu (2) Neeve Kadaa Devudavu – (2) Devaa Yesu Devaa (4) ||Devaa|| Parishuddhaathmanu Naalo Nimpaavu Matti Dehamunu Mahimatho Nimpaavu (2) Neeve Kadaa Devudavu – (2) Devaa Yesu Devaa (4) ||Devaa||