దేవా నా జీవితమిదిగో - YouWorship
Devaa Naa Jeevithamidigo
Artist: విజయ్ ప్రసాద్ రెడ్డి
Category: Commitment
Song Lyrics
పాత నిబంధనలో ఇశ్రాయేలును దేవుడు కోరెను దశమ భాగం క్రొత్త నిబంధనలో క్రైస్తవులందరు చేయవలసినది సజీవ యాగం – ఇది శరీర యాగం దేవా నా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం (2) నా వరకైతే బ్రతుకుట నీ కోసం చావైతే ఎంత గొప్ప లాభం (2) నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం సజీవయాగముగా నీకు సమర్పితం (2) ||దేవా|| నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగి పోవాలి ఇలలో సర్వేంద్రియములు అలుపెరుగక నీ సేవలో అలసి సొలసి పోవాలి నాలో (2) ||నా శరీరము|| నా కాలము అనుకూలము నీ చిత్తముకై ధనము ఘనము సమస్తము నీ పనికి నా మరణము నీ చరణముల చెంతకై నిన్ను మహిమపరిచి నేలకొరుగుటకై (2) ||నా శరీరము|| Paatha Nibandhanalo Ishraayelunu Devudu Korenu Dashama Bhaagam Krottha Nibandhanalo Kraisthavulandaru Cheyavalasinadi Sajeeva Yaagam Idi Shareera Yaagam Devaa Naa Jeevithamidigo Nee Sontham Prathi Kshanam Nee Panikai Arpitham (2) Naa Varakaithe Brathukuta Nee Kosam Chaavaithe Entha Goppa Laabham (2) Naa Shareeramu Nee Korakai Prathishtitham Sajeevayaagamugaa Neeku Samarpitham (2) ||Devaa|| Naa Karamulu Naa Padamulu Nee Panilo Arigi Naligi Povaali Ilalo Sarvendriyamulu Aluperugaka Nee Sevalo Alasi Solasi Povaali Naalo (2) ||Naa Shareeramu|| Naa Kaalamu Anukoolamu Nee Chitthamukai Dhanamu Ghanamu Samasthamu Nee Panikai Naa Maranamu Nee Charanamula Chenthakai Ninnu Mahimaparichi Nelakorugutakai (2) ||Naa Shareeramu||