దేవా నను బాధించువారు - YouWorship
Devaa Nanu Baadhinchuvaaru
Artist: గోవాడ దేవమణి
Category: Praise & Worship
Song Lyrics
దేవా నను బాధించువారు లేచి యున్నారు - భువి యందు శత్రువులు నను చుట్టియున్నారు - అవనిలో బహు గేలి సేయుచు నన్ను చాటుచున్నారు. 1. నీవే నాకు కేడముగాను - నా తల నెత్తిన బలశూరుడవని నా - అతిశయ కారణ భూతుదడవని నీ శరణని నమ్మితి కరుణతో ( దేవా|| 2. కంఠమెత్తి నే మొరలిడునపుడు - మింట నుండి నాకభయ మిచ్చితివి నన్ను చేర్చియుంటివి ఒంటరినై నీ కడ నుండగా దేవా|| 3. నేను పండి నిద్రించుచుండగా - వేన వేరు శత్రువులు చుట్టగ నను - పన్నుగా గాచి నను దీవించితివి - వనయము నిను నే స్తుతియింతును ||నా 4. వ్యాధులు - బాధలు, శోధనలు బహు - వ్యాకులములు పలు నను 'క్రమ్మియుండగా - మేదిన - దయయని నమ్మితిని నన్ను ఆదరమున నీ దయ చూపించిన 5. జనక సుత శుద్దాత్మకు మహిమయు - ఘనతయు స్తోత్రము నిరతంబును అనయముగా నీకే చెల్లును - తరములు నీకు మహిమౌ గాక దేవా|| Devaa Nanu Baadhinchuvaaru Lechi Yunnaaru - Bhuvi Yandu Shathruvulu Nanu Chuttiyunnaaru - Avanilo Bahu Geli Seyuchu Nannu Chaatuchunnaaru. 1. Neeve Naaku Kedamugaanu - Naa Thala Neththina Balashoorudavani Naa - Athishaya Kaarana Bhoothudadavani Nee Sharanani Nammithi Karunatho ( Devaa|| 2. Kanthameththi Ne Moralidunapudu - Minta Nundi Naakabhaya Michchithivi Nannu Cherchiyuntivi Ontarinai Nee Kada Nundagaa Devaa|| 3. Nenu Pandi Nidrinchuchundagaa - Vena Veru Shathruvulu Chuttaga Nanu - Pannugaa Gaachi Nanu Deevinchithivi - Vanayamu Ninu Ne Sthuthiyinthunu ||Naa 4. Vyaadhulu - Baadhalu, Shodhanalu Bahu - Vyaakulamulu Palu Nanu 'Krammiyundagaa - Medina - Dayayani Nammithini Nannu Aadaramuna Nee Daya Choopinchina 5. Janaka Sutha Shuddaathmaku Mahimayu - Ghanathayu Sthothramu Nirathambunu Anayamugaa Neeke Chellunu - Tharamulu Neeku Mahimau Gaaka Devaa||