దేవా దీవించు మిప్పుడు - YouWorship
Devaa Deevinchu Mippudu
Artist: మురారి దావీదు
Category: Praise & Worship
Song Lyrics
దేవా దీవించు మిప్పుడు - దీన జనాళిన్ - గావ రా రమ్మెల్లప్పుడు =నీ వరగద్దెచుట్టు - నిజ దాసు లిటులం గూడి - పావన సంస్కారమును - బంచి పాలొందుచుండ ||1దేవా|| 1. మముం గావ నైదు గాయముల్ - బొందిన దేవ - సముండానీ రక్త కాయముల్ = విమలంపు భక్తి ద్వారా - వీక్షించి మనసులందు - అమిత దుః ఖ మొందుటచే - నలిగిన భక్త జనులన్ ||1దేవా|| 2. నీ రాజ్యమునకు మముం జేర్చ - నిజము మా పాప - ఘోర శాపమ్ములన్ దీర్చ = నోరిమిచే మా కొరకు - దారుణముగ నొందిన - క్రూర మరణమును దలంచి - కుములుచున్న హృదయులను ||దేవా|| 3. కోరి నినుం గొలుచు భక్తుల - కోరిక లభివృద్ధి - గా రాజిలంజేయు శక్తుల Devaa Deevinchu Mippudu - Deena Janaalin - Gaava Raa Rammellappudu =Nee Varagaddechuttu - Nija Daasu Litulan Goodi - Paavana Sanskaaramunu - Banchi Paalonduchunda ||1Devaa|| 1. Mamun Gaava Naidu Gaayamul - Bondina Deva - Samundaanee Raktha Kaayamul = Vimalampu Bhakthi Dvaaraa - Veekshinchi Manasulandu - Amitha Duh Kha Mondutache - Naligina Bhaktha Janulan ||1Devaa|| 2. Nee Raajyamunaku Mamun Jercha - Nijamu Maa Paapa - Ghora Shaapammulan Deercha = Norimiche Maa Koraku - Daarunamuga Nondina - Kroora Maranamunu Dalanchi - Kumuluchunna Hrudayulanu ||Devaa|| 3. Kori Ninun Goluchu Bhakthula - Korika Labhivruddhi - Gaa Raajilanjeyu Shakthula