దేవా దీవించుమా దంపతులన్ - YouWorship
Devaa Deevinchumaa Dampathulan
Artist: బోర్డు సైమన్
Category: Praise & Worship
Song Lyrics
దేవా - దీవించుమా దంపతులన్ - దయతో - నీవు దీవించు మెల్లప్పుడు 1. పెండ్లి - అయినది - మొదలు - పలు దీవెనలు - తోడ - దీవించుచు బ్రోచితివి - అటులే - ఈ వత్సరమునందు - ఆశీస్సు - లందించి ఆనందింపగ - చేయుమయా 2. సంసార యాత్రలో - సంతాన ప్రాప్తిని - సకల - సంపద - లొసగితివి ఒసగి Devaa - Deevinchumaa Dampathulan - Dayatho - Neevu Deevinchu Mellappudu 1. Pendli - Ayinadi - Modalu - Palu Deevenalu - Thoda - Deevinchuchu Brochithivi - Atule - Ee Vathsaramunandu - Aasheessu - Landinchi Aanandimpaga - Cheyumayaa 2. Sansaara Yaathralo - Santhaana Praapthini - Sakala - Sampada - Losagithivi Osagi