దేవా దివ్యానంత ప్రభావ - YouWorship
Devaa Divyaanantha Prabhaava
Artist: పురుషోత్తము చౌదరి
Category: Worship
Song Lyrics
దేవా - దివ్యానంత ప్ర - భావ - కృపాంబోధీ భువన యే - హోవా = స్థావర జంగమ - సహిత నిఖిల జగ - దావన పావన - భావ నిరంతర ||దేవా|| 1. సార - కారుణ్యపారా - వారా - సర్వజ్ఞ నిర్ధీ - కారా - యేసు నామావ - తారా - దీన జనోప - కారా = ఘోరమైన సం - సారటవిన బడి - దారి గనని నను - జేరబిలిచితివి ||దేవా|| 2. అక్షీణ విభవానంద - మోక్ష - రాజ్య మహిమా - ధ్యక్ష - సంతత సుజన రక్షా - కపట దుర్జన - శిక్షా = పక్ష విపక్ష వి - లక్షణ రహిత క - టాక్షము నాదస - దీక్షను నిలుపవే ||దేవా|| 3. సుంద - రాశ్చర్య గుణ - బృందా - బంధుర నిత్యా - నందా - సాధు సజ్జన వంద్యా - ఖండిత కలుష బృందా = మంద మతిని నా - డెందము కడున్ దెలి - వొంద జేసి నీ - యందు నిలుప గదే ||దేవా|| 4. నీవు - నన్ను సృజించి - నావు - నా గురురాజవు డవు - క్రీస్తు యేసుని - చావు - వలన నన్ను నిపి - నావు = పావన జనక సు - తాత్మలతోడను కేవల మొక్కడ - వై వెలిగెడి ప్రభు ||దేవా|| 5. ప్రేమ స్వరూప నిత్య - క్షేమ - పతిత పావన - నామ - దాస లోకాబ్ధి - సోమ సర్వేశ పరమ - ధామ = నేమ మెరుగని - నీచుడ నధముడ - నో మహాత్మ దయ - తో మన్నింపవే ||దేవా|| Devaa - Divyaanantha Pra - Bhaava - Krupaambodhee Bhuvana Ye - Hovaa = Sthaavara Jangama - Sahitha Nikhila Jaga - Daavana Paavana - Bhaava Niranthara ||Devaa|| 1. Saara - Kaarunyapaaraa - Vaaraa - Sarvagna Nirdhee - Kaaraa - Yesu Naamaava - Thaaraa - Deena Janopa - Kaaraa = Ghoramaina San - Saaratavina Badi - Daari Ganani Nanu - Jerabilichithivi ||Devaa|| 2. Aksheena Vibhavaananda - Moksha - Raajya Mahimaa - Dhyaksha - Santhatha Sujana Rakshaa - Kapata Durjana - Shikshaa = Paksha Vipaksha Vi - Lakshana Rahitha Ka - Taakshamu Naadasa - Deekshanu Nilupave ||Devaa|| 3. Sunda - Raashcharya Guna - Brundaa - Bandhura Nithyaa - Nandaa - Saadhu Sajjana Vandyaa - Khanditha Kalusha Brundaa = Manda Mathini Naa - Dendamu Kadun Deli - Vonda Jesi Nee - Yandu Nilupa Gade ||Devaa|| 4. Neevu - Nannu Srujinchi - Naavu - Naa Gururaajavu Davu - Kreesthu Yesuni - Chaavu - Valana Nannu Nipi - Naavu = Paavana Janaka Su - Thaathmalathodanu Kevala Mokkada - Vai Veligedi Prabhu ||Devaa|| 5. Prema Svaroopa Nithya - Kshema - Pathitha Paavana - Naama - Daasa Lokaabdhi - Soma Sarvesha Parama - Dhaama = Nema Merugani - Neechuda Nadhamuda - No Mahaathma Daya - Tho Mannimpave ||Devaa||