దేవా కావవే - YouWorship
Devaa Kaavave
Artist: Unknown Artist
Category: Prayer
Song Lyrics
దేవ కావవే - నేడు మమ్ములన్ = నీవెరాత్రి కాచినావు - నీకు స్తోత్రము! దేవ|| 1. ఆపదలు మమున్ - అంటకుండను = కావుమయ్య నేడు నీదు - కజుణ తోడను దేవ 2. కార్యముల్ - నేడె చేయగా = సూటియైన త్రోవ మాకు - చూపుమోప్రభో ||1దేవ|| 3. చెడ్డ కార్యముల్ - చేయకుండను = దొడ్డబుద్ధి నిచ్చి మమ్ము నుద్ధరించుము దేవ || దేవ|| Deva Kaavave - Nedu Mammulan = Neeveraathri Kaachinaavu - Neeku Sthothramu! Deva|| 1. Aapadalu Mamun - Antakundanu = Kaavumayya Nedu Needu - Kajuna Thodanu Deva 2. Kaaryamul - Nede Cheyagaa = Sootiyaina Throva Maaku - Choopumoprabho ||1Deva|| 3. Chedda Kaaryamul - Cheyakundanu = Doddabuddhi Nichchi Mammu Nuddharinchumu Deva || Deva||