దేవాది దేవుని భూజనులారా రండి స్తుతించ సదా - YouWorship
Devaadi Devuni Bhoojanulaaraa Randi Sthuthincha Sadaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: దేవాది దేవుని భూ జనులారా - రండి స్తుతించ సదా (2) 1. కరుణ కృపా ప్రేమ - మయుడైన దేవుడు (2) వరుసగ మనకన్ని - దయ చేయువాడు (2) 2. వదలక అడుగుడి - ఈయంబడు ననెన్ వెదకుడి తట్టుడి - తీయంబడు ననెన్ 3. యేసుని పేరట - వేడిన దానిని దాసుల కిడును - దేవుడు వేగమే 4. సుతుని ఇచ్చినవాడు - కొరత గానీయడు ప్రీతిగా సమస్తము - నిచ్చును దయతో 5. సత్యమునందు - మనల నడిపించను నిత్యాత్మను శాశ్వతముగ నిచ్చెను 6. ప్రాకటముగా నల్లెలూయా పాడుటకు సకల మానవులు నిరతము స్తుతింపను Pallavi: Devaadi Devuni Bhoo Janulaaraa - Randi Sthuthincha Sadaa (2) 1. Karuna Krupa Prema - Mayudaina Devudu (2) Varusaga Manakanni - Daya Cheyuvaadu (2) 2. Vadalaka Adugudi - Eeyambadu Nanen Vedakudi Thattudi - Theeyambadu Nanen 3. Yesuni Perata - Vedina Daanini Daasula Kidunu - Devudu Vegame 4. Suthuni Ichchinavaadu - Koratha Gaaneeyadu Preethigaa Samasthamu - Nichchunu Dayatho 5. Sathyamunandu - Manala Nadipinchanu Nithyaathmanu Shaashvathamuga Nichchenu 6. Praakatamugaa Nallelooyaa Paadutaku Sakala Maanavulu Nirathamu Sthuthimpanu