దేవాది దేవుడు - YouWorship
Devaadhi Devudu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
దేవాది దేవుడు మహోపకారుడు మహాత్యము గల మహారాజు (2) ప్రభువుల ప్రభువు – రాజుల రాజు ఆయన కృప నిరంతరముండును ||దేవాది|| సునాద వత్సరము ఉత్సాహ సునాదము నూతన సహస్రాబ్ది నూతన శతాబ్దము (2) ఉత్తమ దేవుని దానములు (2) ||దేవాది|| యుగములకు దేవుడవు ఉన్నవాడవనువాడవు జగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే (2) నీదు క్రియలు ఘనమైనవి (2) ||దేవాది|| అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసు క్రీస్తు మహిమా మహాత్యములు సర్వాధిపత్యమును (2) సదా నీకే కలుగును గాక (2) ||దేవాది|| Devaadhi Devudu Mahopakaarudu Mahaathyamu Gala Maharaaju (2) Prabhuvula Prabhuvu – Raajula Raaju Aayana Krupa Nirantharamundunu ||Devaadhi|| Sunaadha Vathsaramu Uthsaaha Sunaadhamu Noothana Sahsraabdhi Noothana Shathaabdhamu (2) Utthama Devuni Dhaanamulu (2) ||Devaadhi|| Yugamulaku Devudavu Unnavaadavanuvaadavu Jagamanthaa Eluchunna Jeevaadhipathi Neeve (2) Needhu Kriyalu Ghanamainavi (2) ||Devaadhi|| Adhvitheeya Devudavu Prabhuvaina Yesu Kreesthu Mahimaa Mahathyamulu Sarvaadhipathyamunu (2) Sadhaa Neeke Kalugunu Gaaka (2) ||Devaadhi||