దేవాది దేవాత్మజా - YouWorship
Devaadi Devaathmajaa
Artist: వురుషోత్తము చౌదరి
Category: Praise & Worship
Song Lyrics
దేవాది దేవాత్మజా - మమ్ము- దీవించు ప్రభురాజా = దేవాదిదైవ మానుషాభవ్య 1, చెదరిన నీ గొట్టిల - కదుపు - వెదుకవచ్చితివియ్యల = సదయా హృదయాభ్యుదయా సాధు - జన నిత్య పరిపాలా ||దేవాది|| 2. _ దురితాలవాలమునం బుట్టు - నరకీటముల మన్నా = కరుణారసమనిశము మాపై - విరంజల్లవే చల్లగా || దేవాది! 3. _నరకంబు నిధియొడ్డున - మేము - దిరుగుచు పడబోయిన = వెజింగి త్వరగా మమ్ము - మరలించి నావన్నా ||దేవాది|| 4. యేసు నీ దాసులము - నీకు - దోసిలి యొగ్గినాము = దోషా రోషా భ్యాసములను - దూరముం దొలంగించుము ||దేవాది|| 5. ప్రాణేశ నీ సిలువం - జిందు - శోణితంపు విలువ = త్రాణకరము స్థిరము దాని - దర్శించుటే జీవము ||దేవాది|| 6. బాలుర మజ్ఞులము - మమ్ము బాలింపవే నిత్యము = నీ లోపలి జాలి మాకు - నిజముగాం జూపించుము ||దేవాది|| 7. _ఆనందమగు నీ కృప - మేము - ధ్యానించుటకు నేర్పుమా = జ్ఞానోజ్వలము బలము శిశువుల - మైన మా కవి యిమ్ము దేవాది! Devaadi Devaathmajaa - Mammu- Deevinchu Prabhuraajaa = Devaadidaiva Maanushaabhavya 1, Chedarina Nee Gottila - Kadupu - Vedukavachchithiviyyala = Sadayaa Hrudayaabhyudayaa Saadhu - Jana Nithya Paripaalaa ||Devaadi|| 2. _ Durithaalavaalamunan Buttu - Narakeetamula Mannaa = Karunaarasamanishamu Maapai - Viranjallave Challagaa || Devaadi! 3. _Narakambu Nidhiyodduna - Memu - Diruguchu Padaboyina = Vejinggi Thvaragaa Mammu - Maralinchi Naavannaa ||Devaadi|| 4. Yesu Nee Daasulamu - Neeku - Dosili Yogginaamu = Doshaa Roshaa Bhyaasamulanu - Dooramun Dolangginchumu ||Devaadi|| 5. Praanesha Nee Siluvan - Jindu - Shonithampu Viluva = Thraanakaramu Sthiramu Daani - Darshinchute Jeevamu ||Devaadi|| 6. Baalura Majnyulamu - Mammu Baalimpave Nithyamu = Nee Lopali Jaali Maaku - Nijamugaan Joopinchumu ||Devaadi|| 7. _Aanandamagu Nee Krupa - Memu - Dhyaaninchutaku Nerpumaa = Jnyaanojvalamu Balamu Shishuvula - Maina Maa Kavi Yimmu Devaadi!