దేవాది దేవా - YouWorship
Devaadhi Devaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
దేవాది దేవా ప్రభువుల ప్రభూ రాజుల రాజా హల్లెలూయ (2) నీ రక్తముతో విమోచించి నీ రక్తముతో సంపాదించి (2) పరలోక రాజ్య ప్రజలతో జేర్చి (2) పరలోక పాటన్ నా కొసగితివి (2) ||దేవాది దేవా|| జీవిత నావలో తుఫాను రేగ భయపడకుడని అభయము నిచ్చి (2) జయప్రదముగా నన్ను నడిపించి (2) జయజీవితము నా కొసగుచున్న (2) ||దేవాది దేవా|| పేరు పెట్టి నన్ ప్రేమతో పిలచి కరుణతో నీ సొత్తుగా నన్ను జేసి (2) అరమర లేక నన్నాదరించి (2) పరలోక దర్శనంబిచ్చితివి (2) ||దేవాది దేవా|| మరణ పాత్రులం యిద్ధరణిలోన దురిత ఋణముల స్మరణను మాన్పి (2) ఏర్పరచుకొంటివి నేర్పుతో మమ్ము (2) నీ రాజ్యమందు రాజులన్ జేసి (2) ||దేవాది దేవా|| శోధనగాధల కష్టములలో నా దుఃఖములలో నే నేడ్వకుండా (2) నీ దయ నాపై నిండార నింపి (2) ఓదార్చి నన్ను నీ దారినడుపు (2) ||దేవాది దేవా|| ప్రతి వత్సరము దయతోడ నింపున్ ప్రభు జాడలు సారము జల్లున్ (2) ప్రతి బీడునూ సారము చిలకన్ (2) ప్రతి పర్వతము ఆనందించున్ (2) ||దేవాది దేవా|| పరలోక పరిశుద్ధ సంఘంబు యెదుట సర్వశక్తిగల క్రీస్తుని యెదుట (2) పరలోక నూతన గీతము పాడ (2) జేర్చితివి నన్ నీ జనమునందు (2) ||దేవాది దేవా|| Devaadhi Devaa Prabhuvula Prabhu Raajula Raaja Halleluya (2) Nee Rakthamutho Vimochinchi Nee Rakthamutho Sampaadinchi (2) Paraloka Raajya Prajalatho Jerchi (2) Paraloka Paatan Naa Kosagithivi (2) ||Devaadhi Devaa|| Jeevitha Naavalo Thuphaanu Rega Bhayapadakudani Abhayamu Nichchi (2) Jayapradamugaa Nannu Nadipinchi (2) Jayajeevithamu Naa Kosaguchunna (2) ||Devaadhi Devaa|| Peru Petti Nan Prematho Pilichi Karunatho Nee Sotthugaa Nannu Jesi (2) Aramara Leka Nannaadarinchi (2) Paraloka Darshanambicchithivi (2) ||Devaadhi Devaa|| Marana Paathrula Yiddharanilona Duritha Runamula Smarananu Maanpi (2) Yerparachukontivi Nerputho Mammu (2) Nee Raajyamandu Raajulan Jesi (2) ||Devaadhi Devaa|| Sodhana Gaadhala Kashtamulalo Naa Dukhamulalo Ne Nedvakunda (2) Nee Daya Naapai Nindaara Nimpi (2) Odaarchi Nannu Nee Daarinaduvu (2) ||Devaadhi Devaa|| Prathi Vathsaramu Dayathoda Nimpun Prabhu Jaadalu Saaramu Jallun (2) Prathi Beedunu Saaramu Chilakan (2) Prathi Parvathamu Aanandinchun (2) ||Devaadhi Devaa|| Paraloka Parishuddha Sanghambu Yeduta Sarva Shakthigala Kreestuni Yeduta (2) Paraloka Noothana Geethamu Paada (2) Jerchithivi Nan Nee Janamunandu (2) ||Devaadhi Devaa||