దేవాత్మజయో దీనదయాళూ పావనాత్మ - YouWorship
Devaathmajayo Deenadayaaloo Paavanaathma
Artist: చెట్టి భానుమూర్తి
Category: Praise & Worship
Song Lyrics
దేవాత్మజయో దీనదయాళూ పావనాత్మ - మము బ్రోచితహో నీవే గదా మా - నిజరక్షణకై జీవమీయ ధర - జేరితహో 1. సుగుణాత్ములలో - సుగుణము నీవే నిగమము లెరుగని - నీతివహో 2. పేదలలో నిరు - పేదవు నీవే సాధులలో ఘన - సాధువహో మోదమలర మా - భక్తిని గూర్చిన సాధు పేదజన సోదరహో 3. దీనాత్ములలో - దీనుడవై భవదీయ దయారస - ధారలహో దినదిన మొసగిన - దేవాత్మజ యిమ్మానుయేలు వందనములహో 4. పరమ పూజ్యుడా - పరిమిత ప్రేమాభరితుడ సంస్థవ - పాత్రుడహో నిరతము నిన్నేమరక - నుతిం చెద నరజన గణముల - నేస్తడహో Devaathmajayo Deenadayaaloo Paavanaathma - Mamu Brochithaho Neeve Gadaa Maa - Nijarakshanakai Jeevameeya Dhara - Jerithaho 1. Sugunaathmulalo - Sugunamu Neeve Nigamamu Lerugani - Neethivaho 2. Pedalalo Niru - Pedavu Neeve Saadhulalo Ghana - Saadhuvaho Modamalara Maa - Bhakthini Goorchina Saadhu Pedajana Sodaraho 3. Deenaathmulalo - Deenudavai Bhavadeeya Dayaarasa - Dhaaralaho Dinadina Mosagina - Devaathmaja Yimmaanuyelu Vandanamulaho 4. Parama Poojyudaa - Parimitha Premaabharithuda Sansthava - Paathrudaho Nirathamu Ninnemaraka - Nuthim Cheda Narajana Ganamula - Nesthadaho