దేవసుతుడు యేసు జన్మించె - YouWorship
Devasuthudu Yesu Janminche
Artist: సీయోను గీతాలు
Category: Christmas
Song Lyrics
పల్లవి: దేవసుతుడు యేసు జన్మించె - నిరతము స్తుతియింతుము - దేవసుతుడు (1) 1. పాపుల రక్షించ పరమ నాథుడు - శ్రమలను పొందెను ఆ ...2 నశియించిన వారిన్ వెదకి రక్షింప - రక్షకుడై పుట్టెను (1) 2. బెత్లెహేములో నుత్తముడు జన్మించెను - తండ్రి చిత్తము చేసెను భక్తులు పాదములకు మ్రొక్కిరి - మనము స్తుతియింతుము 3. ఘనుడు పుట్టెను పశుల పాకలో - గొల్లలు పూజించిరి వేరే జనులు చోటీయకున్నను - మనము స్తుతియించెదము 4. పుట్టినరాత్రి ప్రకాశమానం - మృతిన్ పగటిలో స్తుతులకు తగిన శుద్ధుడు దూతల - స్తుతులను బొందెను 5. నరులు బొంకినను వేదము బొంకదు - నరుల హృదయమేమో పుణ్యుని జన్మము మీ మదినున్న - పూజింతురు వాని 6. అనాది దేవుని చిత్తముచే - శ్రీ - యేసు బయలుపడెను జలనిధి వలెనే ఆయన జ్ఞానము - మనలను నింపును 7. ఆనందముగా యెహోవాకు - హల్లెలూయ పాడెదము హల్లెలూయ ఆమేన్ ఆమేన్ హల్లెలూయ - హల్లెలూయ ఆమేన్ Pallavi: Devasuthudu Yesu Janminche - Nirathamu Sthuthiyinthumu - Devasuthudu (1) 1. Paapula Rakshincha Parama Naathudu - Shramalanu Pondenu Aa ...2 Nashiyinchina Vaarin Vedaki Rakshimpa - Rakshakudai Puttenu (1) 2. Bethlehemulo Nuththamudu Janminchenu - Thandri Chiththamu Chesenu Bhakthulu Paadamulaku Mrokkiri - Manamu Sthuthiyinthumu 3. Ghanudu Puttenu Pashula Paakalo - Gollalu Poojinchiri Vere Janulu Choteeyakunnanu - Manamu Sthuthiyinchedamu 4. Puttinaraathri Prakaashamaanan - Mruthin Pagatilo Sthuthulaku Thagina Shuddhudu Doothala - Sthuthulanu Bondenu 5. Narulu Bongkinanu Vedamu Bongkadu - Narula Hrudayamemo Punyuni Janmamu Mee Madinunna - Poojinthuru Vaani 6. Anaadi Devuni Chiththamuche - Shree - Yesu Bayalupadenu Jalanidhi Valene Aayana Gnaanamu - Manalanu Nimpunu 7. Aanandamugaa Yehovaaku - Hallelooya Paadedamu Hallelooya Aamen Aamen Hallelooya - Hallelooya Aamen