దేవసమాధానం శాంతినదివలె - YouWorship
Devasamaadhaanan Shaanthinadivale
Artist: సీయోను గీతాలు
Category: Comfort
Song Lyrics
పల్లవి: దివ్య యేసు మీద నానుకొందుము -నిత్య విశ్రాంతిని పొందియుందుము 1. దేవసమాధానం శాంతివలె - ప్రవహించుచుండు వరదరీతి మెండుగాను పారుచుండు నిత్యము - నిండులోతుగాను వృద్ధియగును 2. చేతినీడ క్రింద నన్ను దాచెను - శత్రుభయముచే దిగులొందను కాపాడును చంచలము రానీక - కించిత్తేని దుఃఖ పడనీయడు ||దివ్య|| 3. నీడవలెనుండు దుఃఖక్లేశమున్ - సూర్యజ్యోతియైన తన కృపచే పారద్రోలి నిత్యానంద మిచ్చును - కాన జీవితము సఫలమగున్ ||దివ్య|| Pallavi: Divya Yesu Meeda Naanukondumu -Nithya Vishraanthini Pondiyundumu 1. Devasamaadhaanan Shaanthivale - Pravahinchuchundu Varadareethi Mendugaanu Paaruchundu Nithyamu - Nindulothugaanu Vruddhiyagunu 2. Chethineeda Krinda Nannu Daachenu - Shathrubhayamuche Digulondanu Kaapaadunu Chanchalamu Raaneeka - Kinchiththeni Duhkha Padaneeyadu ||Divya|| 3. Needavalenundu Duhkhakleshamun - Sooryajyothiyaina Thana Krupache Paaradroli Nithyaananda Michchunu - Kaana Jeevithamu Saphalamagun ||Divya||