దేవర బ్రోవుమా - YouWorship
Devara Brovumaa
Artist: చెట్టి భానుమూర్తి
Category: Prayer
Song Lyrics
దేవర బ్రోవుమా - దీన కుటుంబమున్ = దీవెన లొసగుచు - ధాత్రిని నడుపుమా ||దేవర|| 1... పావనమగు స్వ - భావము నిమ్మా = మా - పాలిటిదైవమ ||1దేవర|| 2. యేసు ప్రభువ మా - యింటికి శిరసువై = వాసముజేయు మా = యందున నిలువుమ ||దేవర|| 3. _ అనుదిన భోజనం - బనుగ్రహించి మా పనిపాటులలో - ప్రక్కను నిలువుము ||1దేవర|| 4 పిల్లల పెద్దలన్ - బెంచుమ (ప్రేమతో = నెల్ల సమయముల - యందున గావుమ ||దేవర|| 5. అణకువ త్యాగము - నతిధి సత్యార్యముల్ = గణుతించుచు నిను - గొలుతుము దేవ ||దేవర|| 6... నీ పరిశుద్ధత - నేర్చుము యేసువ = కాపరి - కాయుము మమ్ము ||1దేవర|| 7... క్రైస్తవ జీవము -క్రమముగ నొందుచు = ప్రస్తుతింతుమో - ప్రభువా బ్రోవుమ ||1దేవర|| Devara Brovumaa - Deena Kutumbamun = Deevena Losaguchu - Dhaathrini Nadupumaa ||Devara|| 1... Paavanamagu Sva - Bhaavamu Nimmaa = Maa - Paalitidaivama ||1Devara|| 2. Yesu Prabhuva Maa - Yintiki Shirasuvai = Vaasamujeyu Maa = Yanduna Niluvuma ||Devara|| 3. _ Anudina Bhojanan - Banugrahinchi Maa Panipaatulalo - Prakkanu Niluvumu ||1Devara|| 4 Pillala Peddalan - Benchuma (Prematho = Nella Samayamula - Yanduna Gaavuma ||Devara|| 5. Anakuva Thyaagamu - Nathidhi Sathyaaryamul = Ganuthinchuchu Ninu - Goluthumu Deva ||Devara|| 6... Nee Parishuddhatha - Nerchumu Yesuva = Kaapari - Kaayumu Mammu ||1Devara|| 7... Kraisthava Jeevamu -Kramamuga Nonduchu = Prasthuthinthumo - Prabhuvaa Brovuma ||1Devara||