దేవపట్నమా? సీయోను నీ మహాత్య మాడితం - YouWorship
Devapatnamaa? Seeyonu Nee Mahaathya Maadithang
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
1. దేవపట్నమా? సీయోను - నీ మహాత్య మాడితం ఆడితప్పనట్టివాడు - చేసే నిన్ స్వదేహము గుట్టమీద గట్టబడ్డ - నిన్ గదల్తు రెవ్వరు రక్షణంపు గోడలున్న - త్రుంచవచ్చు శత్రులన్ 2. శాశ్వతంపు బ్రేమసూరు - జీవ వారి జూడుము వాంఛితంబు లిచ్చినీదు - లేములన్ని బాపును ఎప్డుపారునె రిటుండ - దప్పిగూరు నెవ్వడు నిత్యమా కృపాఝరంబు - క్రీస్తుదాత బోలు 3. నే సీయోను వాసినైతి - నేని క్రీస్తు సత్కృపన్ బాడుకొందు నీదు ప్రేమ - భూమి గేళిచేసినన్ ఐహికంబు సుఖంబు - లన్నియు యస్థిరంబులు నిత్యసౌఖ్యమిచ్చు స్వాస్థ్యమే - సీయోను బిడ్డలు ఆమెన్ 1. Devapatnamaa? Seeyonu - Nee Mahaathya Maadithan Aadithappanattivaadu - Chese Nin Svadehamu Guttameeda Gattabadda - Nin Gadalthu Revvaru Rakshanampu Godalunna - Thrunchavachchu Shathrulan 2. Shaashvathampu Bremasooru - Jeeva Vaari Joodumu Vaanchhithambu Lichchineedu - Lemulanni Baapunu Epdupaarune Ritunda - Dappigooru Nevvadu Nithyamaa Krupajharambu - Kreesthudaatha Bolu 3. Ne Seeyonu Vaasinaithi - Neni Kreesthu SathKrupan Baadukondu Needu Prema - Bhoomi Gelichesinan Aihikambu Sukhambu - Lanniyu Yasthirambulu Nithyasaukhyamichchu Svaasthyame - Seeyonu Biddalu Aamen