దేవదేవుని గొప్ప పురము - YouWorship
Devadevuni Goppa Puramu
Artist: తూవిలి దానియేలు
Category: Praise
Song Lyrics
దేవదేవుని గొప్ప పురము పరలోకానందముకైస్తవ జీవితము= యా పురము ||దేవ|| 1. పురము - దేదీప్య కరము = జీవ మందిరము జేగీయ గృహము ||దేవ|| 2. పరిశుద్ధ పురము - పరమార్ధ కరము = పరమ మందిరము - పరదైసు పురము ||దేవ|| 8. ఆనంద పురము - ఆది నిరంతరము = కాన దుస్తరము - ఘన మనోహరము ||దేవ|| 4, శృంగార పురము - సుర చిర కరము = బంగారు మెరము - ప్రభల భాసురము ||దేవ|| 5. వైభవ పురము - వంద్య మప్పురము = సౌభాగ్య కరము - స్ఫటిక మందిరము ||దేవ|| 6. కెంపు పాండురము - కీర్తి బంధురము - నగరము - ఇదియే సుస్థిరము ||దేవ|| 7. క్షుదలేని పురము - సుక్షేమ కరము = ముదము విస్తరము - రొదలు దుస్తరము ||దేవ|| 8. ఆశ్చర్య పురము - ఆశ్రయ కరము = నిశ్చయపరము - పురము ||దేవ|| 9. మాణిక్య పురము - మణుల గోపురము = వీణెల స్వరము - విన మనోహరము ||దేవ|| 10. సూర్యభాసురము - చొరనట్టి పురము = కార్య మబ్బురముం గావించు గరము 11. సీయోను పురము - శ్రేయస్సాగరము = మాయ విధురము - మరి సంపత్మరము ||దేవ|| 12. ఇచ్చు నిబ్బరము - యెరుషలేం పురము = మెచ్చౌ నబ్బురము -మెరయు మా పురము ||దేవ|| Devadevuni Goppa Puramu Paralokaanandamukaisthava Jeevithamu= Yaa Puramu ||Deva|| 1. Puramu - Dedeepya Karamu = Jeeva Mandiramu Jegeeya Gruhamu ||Deva|| 2. Parishuddha Puramu - Paramaardha Karamu = Parama Mandiramu - Paradaisu Puramu ||Deva|| 8. Aananda Puramu - Aadi Nirantharamu = Kaana Dustharamu - Ghana Manoharamu ||Deva|| 4, Shrunggaara Puramu - Sura Chira Karamu = Banggaaru Meramu - Prabhala Bhaasuramu ||Deva|| 5. Vaibhava Puramu - Vandya Mappuramu = Saubhaagya Karamu - Sphatika Mandiramu ||Deva|| 6. Kempu Paanduramu - Keerthi Bandhuramu - Nagaramu - Idiye Susthiramu ||Deva|| 7. Kshudaleni Puramu - Sukshema Karamu = Mudamu Vistharamu - Rodalu Dustharamu ||Deva|| 8. Aashcharya Puramu - Aashraya Karamu = Nishchayaparamu - Puramu ||Deva|| 9. Maanikya Puramu - Manula Gopuramu = Veenela Svaramu - Vina Manoharamu ||Deva|| 10. Sooryabhaasuramu - Choranatti Puramu = Kaarya Mabburamun Gaavinchu Garamu 11. Seeyonu Puramu - Shreyassaagaramu = Maaya Vidhuramu - Mari Sampathmaramu ||Deva|| 12. Ichchu Nibbaramu - Yerushalen Puramu = Mechchau Nabburamu -Merayu Maa Puramu ||Deva||