దుర్దినములు రాకముందే - YouWorship
Durdinamulu Raakamunde
Artist: జాన్ వెస్లీ
Category: Gospel
Song Lyrics
దుర్దినములు రాకముందే – సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే – ఉగ్రత దిగిరాకముందే (2) స్మరియించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక (2) ||దుర్దినములు|| సాగిపోయిన నీడవంటి జీవితం అల్పమైనది నీటి బుడగ వంటిది (2) తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పులేని వారికోసం (2) పాతాళ వేదనలు తప్పించుకొనలేవు ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు (2) ||దుర్దినములు|| రత్నరాసులేవి నీతో కూడ రావు మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి (2) యేసు క్రీస్తు ప్రభువు నందే ఉంది నీకు రక్షణ (2) తొలగించు భ్రమలన్ని కనుగొనుము సత్యాన్ని విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని (2) ||దుర్దినములు|| Durdinamulu Raakamunde – Sarvam Kolpokamunde Andhathvam Kammakamunde – Ugratha Digiraakamunde (2) Smariyinchu Rakshakuni Anukoola Samayamuna Cherchuko Yesuni Aalasyam Cheyaka (2) ||Durdinamulu|| Saagipoyina Needavanti Jeevitham Alpamainadi Neeti Budaga Vantidi (2) Therachi Undi Theerpu Dwaaram Maarpuleni Vaarikosam (2) Paathaala Vedanalu Thappinchukonalevu Aa Ghora Baadhalu Varnimpajaalavu (2) ||Durdinamulu|| Rathnaraasulevi Neetho Kooda Raavu Mruthamaina Nee Deham Panikiraadu Deniki (2) Yesu Kreesthu Prabhuvu Nande Undi Neeku Rakshana (2) Tholaginchu Bhramalanni Kanugonumu Sathyaanni Vishwasinchu Yesuni Vidichipettu Paapaanni (2) ||Durdinamulu||