దీవెనల నిడు దేవా - YouWorship
Deevenala Nidu Devaa
Artist: వంతగాని వరదేళి
Category: Praise & Worship
Song Lyrics
దీవెనల నిడు దేవా నీదు - సేవకై వెడలెడు దీనులపైం = పావనాత్మ నంపుము - పనులలో నడిపింపుము - కేవలంబుగ మా తనువులు నీ - సేవకై యర్పింప గజేయుము [1దీవెనల|| 1. మాటిమాటికి బాపయుతంబౌ - మార్గమునం జను మనసులం ద్రుంచి = మేటి క్రీస్తుని నామా - మృతముం (గ్రోలుచు మేమా - పాటున నాత్మల రక్షణకై - పనులు సల్చంగ బంపుము కృపచే 1దీవెనల|| 2... దివ్య బోధ లెదను గల్లి - దీనతను రక్షణ మార్గమును = భవ్యముగ బోధింపం - బరమార్ధ మెటిగింప - సేవ్య నేర్చవె దిన దినమును నీ - సేవకాళికి నీ మర్మముల దీవెనల! 3. _ దురిత రోగాదులచే మిగులం - తూలి చను మనుజాళికి నీవే = పరమ విశ్రాంతి నిడు - వరదుండ వంచుంగడు - వెరవునను బోధింపంగను నీ - వర ములతో నింపుము దాసులను 1దీవెనల|| 4. _ గ్రామ సంఘంబులను బడుల - క్షేమముగం గాపాడి పెంప = ఓ మహాత్మ నీ కృప - తో మమ్ముం గాచి సదా - స్వామి మాలో నీవును నీలో మేము మనగను ట్రోవు మామేన్ దీవెనల! Deevenala Nidu Devaa Needu - Sevakai Vedaledu Deenulapain = Paavanaathma Nampumu - Panulalo Nadipimpumu - Kevalambuga Maa Thanuvulu Nee - Sevakai Yarpimpa Gajeyumu [1Deevenala|| 1. Maatimaatiki Baapayuthambau - Maargamunan Janu Manasulan Drunchi = Meti Kreesthuni Naamaa - Mruthamun (Groluchu Memaa - Paatuna Naathmala Rakshanakai - Panulu Salchangga Bampumu Krupache 1Deevenala|| 2... Divya Bodha Ledanu Galli - Deenathanu Rakshana Maargamunu = Bhavyamuga Bodhimpan - Baramaardha Metigimpa - Sevya Nerchave Dina Dinamunu Nee - Sevakaaliki Nee Marmamula Deevenala! 3. _ Duritha Rogaadulache Migulan - Thooli Chanu Manujaaliki Neeve = Parama Vishraanthi Nidu - Varadunda Vanchunggadu - Veravunanu Bodhimpangganu Nee - Vara Mulatho Nimpumu Daasulanu 1Deevenala|| 4. _ Graama Sangghambulanu Badula - Kshemamugan Gaapaadi Pempa = O Mahaathma Nee Krupa - Tho Mammun Gaachi Sadaa - Svaami Maalo Neevunu Neelo Memu Managanu Trovu Maamen Deevenala!