దీవెనతో సెలవిమ్ము కర్తా - YouWorship
Deevenatho Selavimmu Karthaa
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
దీవెనతో సెలవిమ్ము కర్తా - మాకు నీ -దీవెనతో సెలవిమ్ము కర్తా = దీవించి క్షేమంపు - టీవులను దయచేసి - జీవ పోషణవార్త - భావమున సమకూర్చి ||దీవెనతో|| 1. లోకమున నిన్ను వేండుకొని - మేము నీ - లోకమున కొనియాడుకొని = శ్రీకరం బగు దివ్య - లోకంబులోం జేరి -యేకముగ స్తోత్రములు - నీకు జెల్లింపయగ ||దీవెనతో|| 2. స్తుతి పుత్ర శుద్ధాత్మ - శుభ మిచ్చు - స్తుతి పుత్ర = స్తుతియించును సర్వ - క్రితి దివ్య సైన్యంబు - లతులితంబగు దేవుడని నిన్ను స్తుతియించు ||దీవెనతో|| ఆశీర్వచనములు 465 Deevenatho Selavimmu Karthaa - Maaku Nee -Deevenatho Selavimmu Karthaa = Deevinchi Kshemampu - Teevulanu Dayachesi - Jeeva Poshanavaartha - Bhaavamuna Samakoorchi ||Deevenatho|| 1. Lokamuna Ninnu Vendukoni - Memu Nee - Lokamuna Koniyaadukoni = Shreekaran Bagu Divya - Lokambulon Jeri -Yekamuga Sthothramulu - Neeku Jellimpayaga ||Deevenatho|| 2. Sthuthi Puthra Shuddhaathma - Shubha Michchu - Sthuthi Puthra = Sthuthiyinchunu Sarva - Krithi Divya Sainyambu - Lathulithambagu Devudani Ninnu Sthuthiyinchu ||Deevenatho|| Aasheervachanamulu 465