దీవించు దేవా - YouWorship
Deevinchu Devaa
Artist: Unknown Artist
Category: Prayer
Song Lyrics
దీవించు దేవా - నీ బిడ్డలను దీవించు దేవా = దీవించుమా గృహము - దేవపుత్రుల మంచి - స్థావరంబుగ వెలసి - సత్యకాంతుల బరుప ||1దీవించు|| 1. నీవే యీ గృహమునకు - నిత్యతలపతివంచు - నేవేళ నీ మనసు - నెరిగి జీవింపగ ||దీవించు|| 2. _సంభాషణలవేళ - సన్నిహితుడా నీకు - సంబరంబును - గూర్చు సద్వా క్కులను బలుక 1దీవించు|| పూజసల్పుచు బిలువ ||దీవించు|| 4. _ ఇరుగుపొరుగులనెల్ల - పరవారివలెగాక - పరమాత్మనీసుతుల - వలె జూచి ప్రేమింప ||దీవించు|| 5. అనుదిన ప్రార్ధన - లందు థద్ధాభక్తు - లను జూపి క్రైస్తవ - యనుభవంబుల ||దీవించు|| 6. క్రైస్తవగృహ విధులీ - గృహమున నెరవేర - విస్తారమగు కృపను -వీర లందరి దీవించు! 7. ఆయురారోగ్యంబు - లాత్మెశ్వర్యములిచ్చి - ఈ యూర వీరు నీకింపగు సాక్ష్యము నియ్య దీవించు! - పిపి. చభామణి ఇల్లు ననన Deevinchu Devaa - Nee Biddalanu Deevinchu Devaa = Deevinchumaa Gruhamu - Devaputhrula Manchi - Sthaavarambuga Velasi - Sathyakaanthula Barupa ||1Deevinchu|| 1. Neeve Yee Gruhamunaku - Nithyathalapathivanchu - Nevela Nee Manasu - Nerigi Jeevimpaga ||Deevinchu|| 2. _Sambhaashanalavela - Sannihithudaa Neeku - Sambarambunu - Goorchu Sadvaa Kkulanu Baluka 1Deevinchu|| Poojasalpuchu Biluva ||Deevinchu|| 4. _ Iruguporugulanella - Paravaarivalegaaka - Paramaathmaneesuthula - Vale Joochi Premimpa ||Deevinchu|| 5. Anudina Praardhana - Landu Thaddhaabhakthu - Lanu Joopi Kraisthava - Yanubhavambula ||Deevinchu|| 6. Kraisthavagruha Vidhulee - Gruhamuna Neravera - Visthaaramagu Krupanu -Veera Landari Deevinchu! 7. Aayuraarogyambu - Laathmeshvaryamulichchi - Ee Yoora Veeru Neekimpagu Saakshyamu Niyya Deevinchu! - Pipi. Chabhaamani Illu Nanana