దివి నుండి భువికి - YouWorship
Divi Nundi Bhuviki
Artist: ఎం యేసు పాల్
Category: Christmas
Song Lyrics
దివి నుండి భువికి రారాజుగా బేత్లెహేము పురముకు ఏతెంచెను (2) గ్రామమంతా చిరునవ్వు లొలికె పట్టణమంతా పండుగ చేసె (2) సర్వలోకము సంబరమాయె (2) ఆశ్చర్యకరుడు హల్లెలూయ ఆలోచనకర్త హల్లెలూయ బలమైన దేవుడు హల్లెలూయ నిత్యుడగు తండ్రి హల్లెలూయ గొల్లలు జ్ఞానులు పరవశులై బంగారం సాంబ్రాణి బోళమును (2) సాష్టాంగపడి తమ హృదయములన్ ప్రభువుకు కానుకలర్పించిరి మనము కూడా అర్పించెదం ప్రభువు నామము ఘనపరచెదం మనము కుడా సాష్టాంగపడుచు పాపము శాపము బాపగను వేదన శోధన తీర్చగను (2) పరిశుద్ధుడు జన్మించెనని ఇహమున పరమున కొనియాడెదం మనము కూడా కొనియాడెదం ప్రభువు నామం ఘనపరచెదం మనము కూడా హోసన్నయనుచు Divi Nundi Bhuviki Raaraajugaa Bethlehemu Puramuku Ethenchenu (2) Graamamanthaa Chirunavvulolike Pattanamanthaa Panduga Chese (2) Sarva Lokamu Sambaramaaye (2) Aalochanakartha Hallelooya Balamaina Devudu Hallelooya Nithyudagu Thandri Hallelooya Samaadhaanakartha Hallelooya Bangaaram Saambraani Bolamunu (2) Saashtaangapadi Thama Hrudayamulan Prabhuvuku Kaanukalarpinchiri Manamu Koodaa Aarpinchedam Prabhuvu Naamamu Gahanaparichedam Manamu Koodaa Saashtaangapaduchu Paravashinchuchu Paadedamu ||Aascharyakarudu|| Vedhana Shodhana Theerchaganu (2) Parishuddhudu Janminchenani Ihamuna Paramuna Koniyaadedamu Manamu Koodaa Koniyaadedam Prabhuvu Naamamu Ghanaparachedam Manamu Koodaa Hosannayanuchu Karamuletthi Paadedamu ||Aascharyakarudu|| ||Graamamanthaa||