దివిటీలు మండాలి - YouWorship
Diviteelu Mandaali
Artist: ఏ ఆర్ స్టీవెన్సన్
Category: Correction
Song Lyrics
దివిటీలు మండాలి – సిద్దెలలో నూనుండాలి ఈనాటి ఓ సంఘమా – యేసయ్య సహవాసమా ఇది నిదురించగా సమయమా నీవు వెనుదిరిగితే న్యాయమా ఉన్నతమైన స్థలములలో నిను పిలిచాడు ఎన్నికలేని నీదు చెంత నిలిచాడు (2) ఆ ప్రేమ నీడలో – ఆ యేసు బాటలో (2) మొదటి ప్రేమను మరువకుమా నిదురించగా సమయమా వెనుదిరిగితే న్యాయమా ||దివిటీలు|| రాకడ కాలపు సూచనలని చూచాయి ఉన్నత కొంచెముగాను ప్రార్ధించాయి (2) పరిశుద్ధత కావాలి – పరివర్తన రావాలి (2) మొదటి ప్రేమను మరువకుమా నిదురించగా సమయమా వెనుదిరిగితే న్యాయమా ||దివిటీలు|| Diviteelu Mandaali – Siddelalo Noonundaali Eenaati O Sanghamaa – Yesayya Sahavaasamaa Idi Nidurinchaga Samayamaa Neevu venudirigithe Nyaayamaa Unnathamaina Sthalamulalo Ninu Pilichaadu Ennikaleni Needu Chentha Nilichaadu (2) Aa Prema Needalo – Aa Yesu Baatalo (2) Modati Premanu Maruvakumaa Nidurinchagaa Samayamaa Venudirigithe Nyaayamaa ||Diviteelu|| Raakada Kaalapu Soochanalani Choochaayi Unnatha Konchemugaanu Praardhinchaayi (2) Parishuddhatha Kaavaali – Parivarthana Raavaali (2) Modati Premanu Maruvakumaa Nidurinchagaa Samayamaa Venudirigithe Nyaayamaa ||Diviteelu||