దినమెల్ల నే పాడినా - YouWorship
Dinamella Ne Paadinaa
Artist: ప్రభు భూషణ్ ప్రత్తిపాటి
Category: Worship
Song Lyrics
దినమెల్ల నే పాడినా కీర్తించినా నీ ఋణము నే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా ||దినమెల్ల|| గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా (2) నిను విడువనూ ఎడబాయననినా (2) నా యేసయ్య ||దినమెల్ల|| నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్ వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదన్ (2) ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము (2) నేను పొందాలని ||దినమెల్ల|| Dinamella Ne Paadinaa Keerthinchinaa Nee Runamu Ne Theerchagalanaa Koniyaadi Paadi Nee Saakshigaane Ilalo Jeevinchanaa ||Dinamella|| Gaayapadina Samayaana Manchi Samarayunilaa Naa Gaayaalu Kadigina Devaa Aakalaina Velalo Aahaaramichchi Nannu Poshinchinaavu Devaa (2) Ninu Viduvanoo Edabaayananinaa (2) Naa Yesayya ||Dinamella|| Naa Balaheenathayandu Naa Siluvanu Mosthoo Ninnu Poli Nenu Nadichedan Venukunnavi Marachi Mundunna Vaatikai Sahanamutho Parugeththedan (2) Unnatha Pilupunaku Kalugu Bahumaanamu (2) Nenu Pondaalani ||Dinamella||