దినమంతా ప్రభు స్తుతియింతు - YouWorship
Dinamanthaa Prabhu Sthuthiyinthu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
దినమంతా ప్రభు స్తుతియింతు అనయము యేసుని భజయింతు అనిశము దేవుని ఆరాధింతు -2 తనవు మనసు అర్పణచేతును 1. అంతరంగమా - నా సమస్తమా పరిశుద్ధ దేవుని స్తుతియించుమా ఆయన చేసిన ఉపకారములను -2 దేనిని నీవు మరువకుమా -2 2. నీ దోషముల క్షమించు వాడు నీ సంకటముల తానే కుదురున్ నీ ప్రాణమును మరణము నుండి -2 తానె తప్పించి, విమోచించువాడె -2 ||దిన|| 3. నీ ప్రార్ధనలకు చెవియొగ్గు వాడు నీ మొజలను తానాలకించును నీ శ్రమలన్నిట ఆసన్నుడుగా నిను కాపాడును కరుణించున్ Dinamanthaa Prabhu Sthuthiyinthu Anayamu Yesuni Bhajayinthu Anishamu Devuni Aaraadhinthu -2 Thanavu Manasu Arpanachethunu 1. Antharanggamaa - Naa Samasthamaa Parishuddha Devuni Sthuthiyinchumaa Aayana Chesina Upakaaramulanu -2 Denini Neevu Maruvakumaa -2 2. Nee Doshamula Kshaminchu Vaadu Nee Sangkatamula Thaane Kudurun Nee Praanamunu Maranamu Nundi -2 Thaane Thappinchi, Vimochinchuvaade -2 ||Dina|| 3. Nee Praardhanalaku Cheviyoggu Vaadu Nee Mojalanu Thaanaalakinchunu Nee Shramalannita Aasannudugaa Ninu Kaapaadunu Karuninchun