దినదినము విజయము - YouWorship
Dinadinamu Vijayamu
Artist: కృపాల్ మోహన్
Category: Praise
Song Lyrics
దినదినము విజయము మనదే జయశీలుడైన యేసునిలో భయమే లేదు మాకు దిగులే లేదు సైన్యములకు అధిపతి యుండగా సాతానును ఓడించెను స్వేచ్చా జీవము మాకిచ్చెను పాప శాపములు తొలగించెను పరిపూర్ణ జీవము మాకిచ్చెను (2) హోసన్నా జయం మనదే (3) హోసన్నా జయం జయం మనదే ||దినదినము|| Dinadinamu Vijayamu Manade Jayasheeludaina Yesunilo Bhayame Ledu Maaku Digule Ledu Sainyamulaku Adhipathi Yundagaa Saathaanunu Odinchenu Swechchaa Jeevamu Maakichchenu Paapa Shaapamulu Tholaginchenu Paripoorna Jeevamu Maakichchenu (2) Hosannaa Jayam Manade (3) Hosannaa Jayam Jayam Manade ||Dinadinamu||