దినదినముకు దిక్కు నీవే - YouWorship
Dinadinamuku Dikku Neeve
Artist: గొల్లపల్లి నతానియేలు
Category: Worship
Song Lyrics
దినదినముకు - దిక్కు నీవే - మా దేవుండా - మమ్ము = కనిపెట్టి కాపాడ నెపుడు - కర్త వీవే కర్త వీవే ||దినదినమునకు|| 1. పనికిమాలిన వారము - పాపిష్టులము నీదు = కనికరమును జూచి కృపతోం - గావు మమ్ముం గావు మమ్ము ||దినదినమునకు|| 2. పాప మైన లోక మైన పి- శాచక మైన మమ్ముం = భట్టి రక్షింప వచ్చినం - నీవే ప్రాపు నీవే || దినదినమునకు|| 3. కష్టములు - కాని శోధనలు మమ్ముం = జుట్టు కొనంగ నీ కృపనెంతో - చూపుదువే చూపుదువే ||దినదినమునకు|| 4, నిందలైన దెబ్బ - నీదు నామమున మేము = పొందంబోవు కాలమందుం దండ్రి వీవే తండ్రి వీవే ||దినదినమునకు|| 5. _ సత్యమైన వాక్య మిచ్చి - సారమును ) నీదు = నిత్యజీవ మార్గ మందు - నిలిపితివే నిలిపితివే ||దినదినమునకు|| 6. ఆసం గొల్పి యాత్మలో నా క్యానుభవ మొందించి నీకు = దాసులమై (బ్రతుకునట్లు - ధైర్య మిమ్ము ధైర్య మిమ్ము || దినదినమునకు|| 7. విశ్వాస నిరీక్షణ (ప్రేమ - లింపుగా మాకు నీవు = శాశ్వతముగం బంపించుమో - థ్రేష్టముగను శ్రేష్టముగను ||దినదినమునకు|| Dinadinamuku - Dikku Neeve - Maa Devundaa - Mammu = Kanipetti Kaapaada Nepudu - Kartha Veeve Kartha Veeve ||Dinadinamunaku|| 1. Panikimaalina Vaaramu - Paapishtulamu Needu = Kanikaramunu Joochi Krupathon - Gaavu Mammun Gaavu Mammu ||Dinadinamunaku|| 2. Paapa Maina Loka Maina Pi- Shaachaka Maina Mammun = Bhatti Rakshimpa Vachchinan - Neeve Praapu Neeve || Dinadinamunaku|| 3. Kashtamulu - Kaani Shodhanalu Mammun = Juttu Konangga Nee Krupanentho - Choopuduve Choopuduve ||Dinadinamunaku|| 4, Nindalaina Debba - Needu Naamamuna Memu = Pondambovu Kaalamandun Dandri Veeve Thandri Veeve ||Dinadinamunaku|| 5. _ Sathyamaina Vaakya Michchi - Saaramunu ) Needu = Nithyajeeva Maarga Mandu - Nilipithive Nilipithive ||Dinadinamunaku|| 6. Aasan Golpi Yaathmalo Naa Kyaanubhava Mondinchi Neeku = Daasulamai (Brathukunatlu - Dhairya Mimmu Dhairya Mimmu || Dinadinamunaku|| 7. Vishvaasa Nireekshana (Prema - Limpugaa Maaku Neevu = Shaashvathamugan Bampinchumo - Threshtamuganu Shreshtamuganu ||Dinadinamunaku||