దినదినంబు యేసుకు - YouWorship
Dinadinambu Yesuku
Artist: Unknown Artist
Category: Commitment
Song Lyrics
దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా అణుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా (2) ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా (2) పరమ తండ్రి నీదు మాట బలము తోడ చాటుతా (2) ||దినదినంబు|| మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా (2) మారునా ప్రభు యేసు ప్రేమ ఆశ తోడ చేరనా (2) ||దినదినంబు|| ఎన్నడూ ఎడబాయడు నన్ను విడువడు ఏ మాత్రము (2) ప్రభువే నాకు అభయము భయపడను నేనే మాత్రము (2) ||దినదినంబు|| దైవ వాక్యం జీవ వాక్యం అనుదినంబు చదువుతా (2) ప్రభువు మాట నాదు బాట విభునితో మాట్లాడుతా (2) ||దినదినంబు|| పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలచెదా (2) సిలువ మోసి సేవ చేయ యేసుతోనే కదులుతా (2) ||దినదినంబు|| Dinadinambu Yesuku Daggaragaa Cheruthaa Anukshanambu Yesune Naa Madilo Koruthaa (2) Ellappudu Yesu Vaipu Kannuletthi Paaduthaa (2) Parama Thandri Needu Maata Balamu Thoda Chaatuthaa (2) ||Dinadinambu|| Maaripoye Lokamandu Manujulentho Maarinaa (2) Maarunaa Prabhu Yesu Prema Aasha Thoda Cheranaa (2) ||Dinadinambu|| Ennadu Edabaayadu Nannu Viduvadu Ae Maathramu (2) Prabhuve Naaku Abhayamu Bhayapadanu Nene Maathramu (2) ||Dinadinambu|| Daiva Vaakyam Jeeva Vaakyam Anudinambu Chaduvuthaa (2) Prabhuvu Maata Naadu Baata Vibhunitho Maatlaaduthaa (2) ||Dinadinambu|| Parishuddhamugaa Anukoolamugaa Jeevayaagamai Nilachedaa (2) Siluva Mosi Seva Cheya Yesuthone Kaduluthaa (2) ||Dinadinambu||