దిక్కులేని వాండనో ప్రభో - YouWorship
Dikkuleni Vaandano Prabho
Artist: చిక్కాల పాలస్
Category: Worship
Song Lyrics
దిక్కులేని వాండనో ప్రభో - నీ యండజేరి - యుక్కి సేవంజేతు నో ప్రభో = ఘొక్కి విన్నవించు వారి - యక్కరలను దీర్చు సత్యము - గ్రక్కున నిడి యాదరించు - మక్కువైన దేవ తనయ ॥దిక్కులేని॥ 1. ఘోర పాప భరము నెల్లను - మోయుచు నలయు - వారలార రండటంచును Dikkuleni Vaandano Prabho - Nee Yandajeri - Yukki Sevanjethu No Prabho = Ghokki Vinnavinchu Vaari - Yakkaralanu Deerchu Sathyamu - Grakkuna Nidi Yaadarinchu - Makkuvaina Deva Thanaya ॥Dikkuleni॥ 1. Ghora Paapa Bharamu Nellanu - Moyuchu Nalayu - Vaaralaara Randatanchunu