దిక్కులెన్ని తిరిగినా - YouWorship
Dikkulenni Thiriginaa
Artist: Unknown Artist
Category: Christmas
Song Lyrics
దిక్కులెన్ని తిరిగినా – ఏ దిక్కు వెదకినా (2) మనకు దిక్కు ఈ బాల యేసుడే ఈ ధరణిలో – జోల పాట పాడ రారండయ్యో ఓ జనులారా – మీ హృదయంలో నివసింప జేయండయ్యో (2) కన్య గర్భమందు నేడు – కరుణగల రక్షకుండు (2) స్థలము లేక తిరిగి వేసారెను నా కొరకై స్థలము సిద్ధ పరచ నేడు పుట్టెను (2) కల్లబొల్లి కథలు కావు – ఆ గొల్ల బొయల దర్శనంబు (2) నేడు నోవాహు ఓడ జోరేబు కొండ గుర్తుగా ఉన్నాయి చూడండి ||దిక్కులెన్ని|| దిక్కులేని వారినెల్ల – పాపమందు బ్రతికేటోళ్ల (2) తన మార్గమందు నడుప బుట్టెను ఈ బాలుడు చెడ్డ వారినెల్ల చేరదీయును (2) జన్మించాడు నేడు – ఈ విశ్వ మొత్తమునేలు రాజు (2) నేడు తూర్పు దిక్కు జనులందరు వచ్చి హృదయాలు అర్పించినారయ్యో ||దిక్కులెన్ని|| Dikkulenni Thiriginaa – Ae Dikku Vedakinaa (2) Manaku Dikku Ee Baala Yesude Ee Dharanilo – Jola Paata Paada Raarandayyo O Janulaaraa – Mee Hrudayamlo Nivasimpa Jeyandayyo (2) Kanya Garbhamandu Nedu – Karunagala Rakshakundu (2) Sthalamu Leka Thirigi Vesaarenu Naa Korakai Sthalamu Siddha Paracha Nedu Puttenu (2) Kallabolli Kathalu Kaavu – Aa Golla Boyala Darshanambu (2) Nedu Novaahu Oda Jorebu Konda Gurthuga Unnaayi Choodandi ||Dikkulenni|| Dikkuleni Vaarinella – Paapamandu Brathiketolla (2) Thana Maargamandu Nadupa Buttenu Ee Baaludu Chedda Vaarinella Cheradeeyunu (2) Janminchinaadu Nedu – Ee Vishwa Motthamunelu Raaju (2) Nedu Thoorpu Dikku Janulandaru Vachchi Hrudayaalu Arpinchinaarayyo ||Dikkulenni||