దిక్కులన్ని నీవేలే - YouWorship
Dikkulanni Neevele
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
దిక్కులన్ని నీవేలే – దిక్కులన్ని నీవేలే (2) ఎక్కడో నిన్ను వెదక – ఏలనయ్య ఓ స్వామీ (2) నిత్యమై నాలోన – జీవమై నీవుండ ||దిక్కులన్ని|| లెక్క మిక్కిలి ప్రాణులెన్నో ఈ జగతినుండగా లెక్క మాలిన నన్ను నీవు నీ పోలిక చేయగా (2) నిక్కముగా నర జన్మ – ధన్య చరితాయనే (2) చక్కనయ్య త్యాగానాన – చావు కూడా సత్తేలే ||దిక్కులన్ని|| దిక్కులేని దారిలోన నన్ను నీవు నడుప దిక్కు నీవై ప్రక్కనుండి మొక్కుచుందు దేవా (2) భాష రాని నా నోట – పాడుకుందు నీ పాట (2) హీనమైన రూపానాన – గానమై యేసన్న ||దిక్కులన్ని|| Dikkulanni Neevele – Dikkulanni Neevele (2) Ekkado Ninnu Vedala – Aelanayya O Swaami (2) Nithyamai Naalona – Jeevamai Neevunda ||Dikkulanni|| Lekka Mikkili Praanulenno Ee Jagathinundagaa Lekka Maalina Nannu Neevu Nee Polika Cheyagaa (2) Nikkamuga Nara Janma – Dhanya Charithaayene (2) Chakkanayya Thyaagaanaana – Chaavu Kooda Satthele ||Dikkulanni|| Dikku Leni Daarilona Nannu Neevu Nadupa Dikku Neevai Prakkanundi Mokkuchundu Devaa (2) Bhaasha Raani Naa Nota – Paadukundu Nee Paata (2) Heenamaina Roopaanaana – Gaanamaina Yesanna ||Dikkulanni||