దా కీ - YouWorship
Daa Kee
Artist: మల్లెల దావీదు
Category: Praise & Worship
Song Lyrics
(దా. కీ. 139) దేవ నీవు నన్ను బరిశో -ధించి బాగుగం దెలిసికొంటివి - నీ వెజుంగు దువు నేను కూర్చుండుటయును - నే లేచుటయును ॥దేవ॥ 1. నాకు దలంపులు పుట్టినపుడే - నా మనస్సు గ్రహించి నాండవు = ప్రాకటంబుగ నా నడక నా పడకను - బరిశీలించితి ॥దేవ॥ 2. నీకునాసమస్త చర్యల - నిజము తెలియును, మాట నాల్మకు = రాకపూర్వము దేవ సర్వముం బూర్తిగా - నీకే - తెలియును ॥దేవ॥ 3. నా వెనుకను ముందు నుండి - నన్ను నావరించి నీ చెయ్యి = నీవు నాపయి నుంచితివి నా మది కది - కేవల మందదు ॥దేవ॥ 4. అరుగుదెంచెద నెచ్చటికి నీ - యాత్మ యొద్ద నుండి యింక నీ = పరమ సన్నిధి నుండి నే నెచ్చోటికిం - బారిపోవుదు ॥దేవ॥ ర్. ఏను వేకువ టెక్కలను ధరి - యించి కడలిలో నున్న నీ చెయి = మానక నడిపించు నీ కుడి చేయియు - మరి నను గైకొను ॥దేవ॥ 6. నను సృజించిన తెజిగెఖుంగంయగ - నాకు భయ మాశ్చర్య మొదవును = గనుక నీకును నేం గృతజ్ఞతాస్తుతులను జెల్లింతును ॥దేవ॥ 7. నేను పిండం బైనయప్పుడు - నీవు నను వీ క్షించినాండవు = నేను బ్రతుకుట ముందె లిఖితంబాయెను - నీ గ్రంథంబులో ॥దేవ॥ 8. నిక్మముగ దేవా నీ తలంపు - లెక్కువ ప్రియ మగును నాకును = లెక్కకు నెక్కువౌ ॥దేవ॥ (Daa. Kee. 139) Deva Neevu Nannu Barisho -Dhinchi Baagugan Delisikontivi - Nee Vejunggu Duvu Nenu Koorchundutayunu - Ne Lechutayunu ॥Deva॥ 1. Naaku Dalampulu Puttinapude - Naa Manassu Grahinchi Naandavu = Praakatambuga Naa Nadaka Naa Padakanu - Barisheelinchithi ॥Deva॥ 2. Neekunaasamastha Charyala - Nijamu Theliyunu, Maata Naalmaku = Raakapoorvamu Deva Sarvamun Boorthigaa - Neeke - Theliyunu ॥Deva॥ 3. Naa Venukanu Mundu Nundi - Nannu Naavarinchi Nee Cheyyi = Neevu Naapayi Nunchithivi Naa Madi Kadi - Kevala Mandadu ॥Deva॥ 4. Arugudencheda Nechchatiki Nee - Yaathma Yodda Nundi Yingka Nee = Parama Sannidhi Nundi Ne Nechchotikin - Baaripovudu ॥Deva॥ R. Enu Vekuva Tekkalanu Dhari - Yinchi Kadalilo Nunna Nee Cheyi = Maanaka Nadipinchu Nee Kudi Cheyiyu - Mari Nanu Gaikonu ॥Deva॥ 6. Nanu Srujinchina Thejigekhungganyaga - Naaku Bhaya Maashcharya Modavunu = Ganuka Neekunu Nen Gruthagnathaasthuthulanu Jellinthunu ॥Deva॥ 7. Nenu Pindan Bainayappudu - Neevu Nanu Vee Kshinchinaandavu = Nenu Brathukuta Munde Likhithambaayenu - Nee Granthambulo ॥Deva॥ 8. Nikmamuga Devaa Nee Thalampu - Lekkuva Priya Magunu Naakunu = Lekkaku Nekkuvau ॥Deva॥