దాహము తీర్చుమయ్యా - YouWorship
Daahamu Theerchumayyaa
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: దాహము తీర్చుమయ్యా - అభి - షేకము నీయుమయ్యా (2) - మాదు 1. వేదము పూర్వము తెలిపిన విధమున - నీ దాసుల నాత్మతో నింపి (2) కరుణసాగరా బీదలమగు మము - కరుణించు మిపుడే (2) - మాదు కరుణసాగరా బీదలమగు మము - కరుణించు మిపుడే (1) 2. శత్రువు చేత సహించరాని - కష్టము లేన్నో కల్గినను దేవా నీదుకృప బలముచే - నవిరత జయమభ్భున్ - మాకు దేవా నీదుకృప బలముచే - నవిరత జయమభ్భున్ 3. వేదపుసారము భోధించునట్టి - భోధకుడా పరుశుద్ధాత్ముడా పాదశరణము వేడినట్లయిన - పరిశుద్దు లయ్యెదము - మేము పాదశరణము వేడినట్లయిన - పరిశుద్దు లయ్యెదము 4. శుద్ధ జీవితము పరిశుద్ధ సేవయు - శుద్ధునికి హితమగు కానుకలు పరిశుద్ధ చిత్తప్రకారము దయనొంది - ఫలమును చూచెదము - మేము పరిశుద్ధ చిత్తప్రకారము దయనొంది - ఫలమును చూచెదము Pallavi: Daahamu Theerchumayyaa - Abhi - Shekamu Neeyumayyaa (2) - Maadu 1. Vedamu Poorvamu Thelipina Vidhamuna - Nee Daasula Naathmatho Nimpi (2) Karunasaagaraa Beedalamagu Mamu - Karuninchu Mipude (2) - Maadu Karunasaagaraa Beedalamagu Mamu - Karuninchu Mipude (1) 2. Shathruvu Chetha Sahincharaani - Kashtamu Lenno Kalginanu Devaa NeeduKrupa Balamuche - Naviratha Jayamabhbhun - Maaku Devaa NeeduKrupa Balamuche - Naviratha Jayamabhbhun 3. Vedapusaaramu Bhodhinchunatti - Bhodhakudaa Parushuddhaathmudaa Paadasharanamu Vedinatlayina - Parishuddu Layyedamu - Memu Paadasharanamu Vedinatlayina - Parishuddu Layyedamu 4. Shuddha Jeevithamu Parishuddha Sevayu - Shuddhuniki Hithamagu Kaanukalu Parishuddha Chiththaprakaaramu Dayanondi - Phalamunu Choochedamu - Memu Parishuddha Chiththaprakaaramu Dayanondi - Phalamunu Choochedamu