దాసుల ప్రార్థన - YouWorship
Daasula Praarthana
Artist: పురుషోత్తము చౌదరి
Category: Prayer
Song Lyrics
దాసుల ప్రార్థన = దప్పక యెసరాడు - యేసు నాయకుండె మా వేల్పు = దోసములు సేయు - దుర్దనుండైనను - దోసి లొగ్గం బర - వాసి జేయునయట ॥దాసుల॥ 1. జన రహిత స్థల - మున జని వేండెడి - మనుజుల ప్రార్థన = వినుచుండున్ Daasula Praarthana = Dappaka Yesaraadu - Yesu Naayakunde Maa Velpu = Dosamulu Seyu - Durdanundainanu - Dosi Loggan Bara - Vaasi Jeyunayata ॥Daasula॥ 1. Jana Rahitha Sthala - Muna Jani Vendedi - Manujula Praarthana = Vinuchundun