దావీదు వలె నాట్యమాడి - YouWorship
Daaveedu Vale Naatyamaadi
Artist: సి హెచ్ సంతోష్ రెడ్డి
Category: Praise
Song Lyrics
దావీదు వలె నాట్యమాడి తండ్రీని స్తుతించెదము (2) యేసయ్యా స్తోత్రముల్ (4) ||దావీదు|| తంబురతోను సితారతోను తండ్రీని స్తుతించెదను (2) ||యేసయ్యా|| కష్టము కలిగినా – నష్టము కలిగినా తండ్రీని స్తుతించెదను (2) ||యేసయ్యా|| పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రీని స్తుతించెదను (2) ||యేసయ్యా|| క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రీని స్తుతించెదను (2) ||యేసయ్యా|| Daaveedu Vale Naatyamaadi Thandreeni Sthuthinchedamu (2) Yesayyaa Sthothramul (4) ||Daaveedu|| Thamburathonu Sithaarathonu Thandreeni Sthuthinchedamu (2) ||Yesayyaa|| Kashtamu Kaliginaa – Nashtamu Kaliginaa Thandreeni Sthuthinchedamu (2) ||Yesayyaa|| Parishuddha Rakthamutho Paapamu Kadigina Thandreeni Sthuthinchedamu (2) ||Yesayyaa|| Kreesthutho Nannu Phalimpajesina Thandreeni Sthuthinchedamu (2) ||Yesayyaa||