దావీదు వంశ యేసు క్రీస్తుకు స్తుతి చెల్లించుడి - YouWorship
Daaveedu Vansha Yesu Kreesthuku Sthuthi Chellinchudi
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
1. దావీదు వంశ యేసు క్రీస్తుకు - స్తుతి చెల్లించుడి (2) స్వర్గస్తులమగుటకు మనలను విడిపించిన ప్రభువునకు (2) హోసన్నా హోసన్నా - భువిలో సంతోషం (2) 2. మనుజావతారమున భువికి వచ్చి తన స్వంత జీవమును బలిగాను యిచ్చి హోసన్నా యేసుని పేరిట పరమును మనకొసగెన్ 3. ప్రియ తండ్రీ ఈ భువిలో సకల మహిమయు నీకే సూర్య చంద్ర సృష్టియావత్తు స్తుతియించి మహిమపరచున్ హోసన్నా హోసన్నా క్రొత్త యెరూషలేములో 1. Daaveedu Vansha Yesu Kreesthuku - Sthuthi Chellinchudi (2) Svargasthulamagutaku Manalanu Vidipinchina Prabhuvunaku (2) Hosannaa Hosannaa - Bhuvilo Santhoshan (2) 2. Manujaavathaaramuna Bhuviki Vachchi Thana Svantha Jeevamunu Baligaanu Yichchi Hosannaa Yesuni Perita Paramunu Manakosagen 3. Priya Thandree Ee Bhuvilo Sakala Mahimayu Neeke Soorya Chandra Srushtiyaavaththu Sthuthiyinchi Mahimaparachun Hosannaa Hosannaa Kroththa Yerooshalemulo