దారుణ మగు మరణ - YouWorship
Daaruna Magu Marana
Artist: రావూరి దావీదు
Category: Praise & Worship
Song Lyrics
దారుణ మగు మరణ - వారిధి దాట నె - వ్వారి శక్యము సోదర = ఘోర మగు కెరటములవవలె వి - స్తారముగ నేరములు పైంగొని - పారు చుండునప్పు డద్దరిం - జేరు టెట్లు దారి గనరే ॥దారుణ॥ 1 ఒక్క పెట్టున నెగసి - చక్క వెల్ళుద మన నీ - రెక్క లకృణకు రావు = ఎక్కడైనను నోడ గనుంగొని - యెక్కిపోద మని తలంచిన - జెక్క నిర్మితమైన యోడ - లక్మజకు రావేమి సేతుము ॥దారుణ॥ 2. మంగళ ధ్వనులతో - శృంగారపురము వె- లుంగుచున్నది ముందట = మనకు క్రీస్తు - సువార్తయను పెను నావ యిదిగో ॥దారుణ॥ 3. వాద రహితుండైన - యాది దేవుండు దాని - నాధుం డనం బరంగును = బాధ లొందిన నరుల నందరిం - జేరందీసిన క్రీస్తు యేసు - నాధుండే నావి కుండు క్రైస్తవ - వేదమే చుక్కాని దీనికి ॥దారుణ॥ 4. మానవు లందరు - మరణాంబుధిని దాట - మహనీయ మగు నావ యిదడె Daaruna Magu Marana - Vaaridhi Daata Ne - Vvaari Shakyamu Sodara = Ghora Magu Keratamulavavale Vi - Sthaaramuga Neramulu Painggoni - Paaru Chundunappu Daddarin - Jeru Tetlu Daari Ganare ॥Daaruna॥ 1 Okka Pettuna Negasi - Chakka Velluda Mana Nee - Rekka Lakrunaku Raavu = Ekkadainanu Noda Ganunggoni - Yekkipoda Mani Thalanchina - Jekka Nirmithamaina Yoda - Lakmajaku Raavemi Sethumu ॥Daaruna॥ 2. Manggala Dhvanulatho - Shrunggaarapuramu Ve- Lungguchunnadi Mundata = Manaku Kreesthu - Suvaarthayanu Penu Naava Yidigo ॥Daaruna॥ 3. Vaada Rahithundaina - Yaadi Devundu Daani - Naadhun Danan Baranggunu = Baadha Londina Narula Nandarin - Jerandeesina Kreesthu Yesu - Naadhunde Naavi Kundu Kraisthava - Vedame Chukkaani Deeniki ॥Daaruna॥ 4. Maanavu Landaru - Maranaambudhini Daata - Mahaneeya Magu Naava Yidade