దాపుంజేరుచుం బాడుము సత్యష్రేమ - YouWorship
Daapunjeruchun Baadumu Sathyashrema
Artist: ఆల్ఫ్రెడ్ త్యాగరాజు పామర్
Category: Praise & Worship
Song Lyrics
1. దాపుంజేరుచుం బాడుము సత్యష్రేమ నాసంగెడు జీవపు మాటలన్ సదయుం డేసుండు మాధుర్యంబగు గానము మితిలేని ప్రేమ మరలం బాడుము మింటికాకర్షించున్. జీవమైన పాటన్ 3. _ ప్రచురపర్చుం డెల్లడన్ త్రోవయజూపు మాటన్ ప్రభుని రక్షణన్ ॥ సుందర మానందముగన్ దాచంగూడని సత్యమున్ సొంపుగం బాడుము ॥ పూర్ణ క్షమాపణన్ 2. నిత్యజీవము నిచ్చెడు రక్షకుని చెంత నిపుణుం డేసుండు ఆశతోడ రండు -ఫిలిఫ్ బ్లీస్ 1. Daapunjeruchun Baadumu Sathyashrema Naasanggedu Jeevapu Maatalan Sadayun Desundu Maadhuryambagu Gaanamu Mithileni Prema Maralan Baadumu Mintikaakarshinchun. Jeevamaina Paatan 3. _ Prachuraparchun Delladan Throvayajoopu Maatan Prabhuni Rakshanan ॥ Sundara Maanandamugan Daachanggoodani Sathyamun Sompugan Baadumu ॥ Poorna Kshamaapanan 2. Nithyajeevamu Nichchedu Rakshakuni Chentha Nipunun Desundu Aashathoda Randu -Philiph Blees