దానియేలువలె సాహసించుడి - YouWorship
Daaniyeluvale Saahasinchudi
Artist: బూదాల లైమన్
Category: Praise & Worship
Song Lyrics
దానియేల్వలె సాహసించుడి - యొంటరిగా నిల్వ - దానియేల్వలె సాహసించుడి = దానియేల్వలె సాహసించుచు - జ్ఞానులై దృఢ కార్యముం గలిగి - దీనులై యా దృఢ కార్యం బింకం బూని తెల్పను సాహసించుడి ||దానియేల్|| 1. నిక్కమగు కార్యమునందు నిలిచి - దైవాజ్ఞ [గ్రక్కున గైకొను జనములగాంచి చక్కంగ వారిని ఘనపర్చుచు - సంతతము నెనరుం పించుచు- మిక్కిలి దానియేల్స్బంఘమును - మెచ్చుచు నంగీకరించుండీ ||దానియేల్! 2. ధారుణిపైని నగరములలో - మరణించిరిగా కడు - శూరులనంబడువా రనేకులు = వారు దానియేల్సంఘమును గని - కోరి యేకీభవించినమది - ప్రభుదేవుని భట పరి - వారమనంబడి యుందురు నిజ మింక ||1దానియేల్|| 3. కాన నీ సువిశేషమను జెండ పైకెత్తుండీ సై - తానుని నెదిరించను రండి = దీనిని దీని శ్రేణులను యు - ద్దానికి రారమ్మని పిలిచి - దానియేల్సంఘము పక్షమునం - బూని జయధ్వనులనుం జేయుటకై ||దానియేల్|| Daaniyelvale Saahasinchudi - Yontarigaa Nilva - Daaniyelvale Saahasinchudi = Daaniyelvale Saahasinchuchu - Jnyaanulai Drudha Kaaryamun Galigi - Deenulai Yaa Drudha Kaaryan Bingkan Booni Thelpanu Saahasinchudi ||Daaniyel|| 1. Nikkamagu Kaaryamunandu Nilichi - Daivaajnya [Grakkuna Gaikonu Janamulagaanchi Chakkangga Vaarini Ghanaparchuchu - Santhathamu Nenarun Pinchuchu- Mikkili Daaniyelsbangghamunu - Mechchuchu Nanggeekarinchundee ||Daaniyel! 2. Dhaarunipaini Nagaramulalo - Maraninchirigaa Kadu - Shoorulanambaduvaa Ranekulu = Vaaru Daaniyelsangghamunu Gani - Kori Yekeebhavinchinamadi - Prabhudevuni Bhata Pari - Vaaramanambadi Yunduru Nija Mingka ||1Daaniyel|| 3. Kaana Nee Suvisheshamanu Jenda Paikeththundee Sai - Thaanuni Nedirinchanu Randi = Deenini Deeni Shrenulanu Yu - Ddaaniki Raarammani Pilichi - Daaniyelsangghamu Pakshamunan - Booni Jayadhvanulanun Jeyutakai ||Daaniyel||