దానమిచ్చెను ధరణికి దేవుడు - YouWorship
Daanamichchenu Dharaniki Devudu
Artist: రెవ. కొంగర సామ్యేల్ సంజీవి
Category: Praise & Worship
Song Lyrics
దానమిచ్చెను ధరణికి దేవుడు (ప్రేమతో తన ప్రియ తనయున్ లోకమునెంతో ప్రేమించెన్ - కుమారునియందు విశ్వసించు వారిని రక్షింపగ నెంచి ||దానమిచ్చెను|| 1. దూతలు అరాతిరియందున-ఖ్యాతిగా శుభవార్తదెల్చిరిబెళ్లే హేంపట్టణమందున ప్రభుయేసు రక్షకుడాయన - రయమున జూడుడి||దానమిచ్చెను|| 2. ప్రాణమియ్యను పాపులకొరకై -(ప్రేమతో ప్రభుయేసు వచ్చెను దేవునిమహిమను విడిచి-మానవుడయ్యెను మనవంటి వాడుగా-మహిలోనబుట్టెను ||దాన|| 3. చేర్చుకొను డీ మీ హృదయములన్ - ప్రీతితో ప్రభు యేసు రక్షకుని పాపికి పరిహారము మరియు -పరి శుద్ధ జీవితం పరలోక ఆనందం-ప్రభుయేసుడిచ్చును ||దానమిచ్చెను|| 4. హల్లెలూయ పాడుదాము - దేవుని యమూల్య (ప్రేమకై యేసు మన కిచ్చి నందుకై మన రక్షణ కొరకై హోసన్న పాడుదం ||దాన|| Daanamichchenu Dharaniki Devudu (Prematho Thana Priya Thanayun Lokamunentho Preminchen - Kumaaruniyandu Vishvasinchu Vaarini Rakshimpaga Nenchi ||Daanamichchenu|| 1. Doothalu Araathiriyanduna-Khyaathigaa Shubhavaarthadelchiribelle Hempattanamanduna PrabhuYesu Rakshakudaayana - Rayamuna Joodudi||Daanamichchenu|| 2. Praanamiyyanu Paapulakorakai -(Prematho PrabhuYesu Vachchenu Devunimahimanu Vidichi-Maanavudayyenu Manavanti Vaadugaa-Mahilonabuttenu ||Daana|| 3. Cherchukonu Dee Mee Hrudayamulan - Preethitho Prabhu Yesu Rakshakuni Paapiki Parihaaramu Mariyu -Pari Shuddha Jeevithan Paraloka Aanandan-PrabhuYesudichchunu ||Daanamichchenu|| 4. Hallelooya Paadudaamu - Devuni Yamoolya (Premakai Yesu Mana Kichchi Nandukai Mana Rakshana Korakai Hosanna Paadudan ||Daana||