దాతృత్వమును గలిగి పెరుగుదమ - YouWorship
Daathruthvamunu Galigi Perugudama
Artist: మోర్త ప్రకాశము
Category: Praise & Worship
Song Lyrics
దాతృత్వమును గలిగి పెరుగుదమ = ధనము - ధాత్రి దేవుని దంచు గుదమ 1. శక్తికొలంది కాన్మలర్పింతమ = మన - భుక్తినుండి కొంతం దీయుదమ ||దాత్భ|| 2. _సంతోషముగ నియ్య సాగుదమ = మన - స్సంతటితోం జేయ నేగు దమ ||దాత్భ|| 3. _గర్వఘనములు వీడి యర్పింతమ = యుర్వి - సర్వ మాయనదంచు ||దాత్భ|| 4. సేవకు సొమ్ము సమకూర్తమ = క్రీస్తు - సంఘ యక్కణ లన్ని తీర్చుదమ ||దాత్భ|| 5. _ ప్రతియాదివార మిది మది నుంతమ = దీని ప్రతి సంఘస్థుండు చేయ బోధింతమ ||దాత్య|| 6. విధిం దలంచి దుర్చలుల రక్షింతమ = సంఘ - విధవాళి దానముతో దర్శింతము 7. దిక్కులేని జనుల దీవింతమ = వారి - యక్కణలలో మేలుం గావింతమ||దాత్భ|| 8. _ పుచ్చుకొనుటకంటె నిచ్చుదమ = - నిచ్చు తండ్రికి స్తుతుల నిచ్చెదమ ||దాత్భ|| 9. _ వెదజల్లి యభివృద్ది పొందుదమ = మోక్ష - పదవు లను భవింపం బరుగిడుదమ ||దాత్భ|| 10. వర్ధిల్లిన కొలది చెల్లింతము = లోక - ఖర్చులనెల్ల మళ్లింతమ Daathruthvamunu Galigi Perugudama = Dhanamu - Dhaathri Devuni Danchu Gudama 1. Shakthikolandi Kaanmalarpinthama = Mana - Bhukthinundi Konthan Deeyudama ||Daathbha|| 2. _Santhoshamuga Niyya Saagudama = Mana - Ssanthatithon Jeya Negu Dama ||Daathbha|| 3. _Garvaghanamulu Veedi Yarpinthama = Yurvi - Sarva Maayanadanchu ||Daathbha|| 4. Sevaku Sommu Samakoorthama = Kreesthu - Sanggha Yakkana Lanni Theerchudama ||Daathbha|| 5. _ Prathiyaadivaara Midi Madi Nunthama = Deeni Prathi Sangghasthundu Cheya Bodhinthama ||Daathya|| 6. Vidhin Dalanchi Durchalula Rakshinthama = Sanggha - Vidhavaali Daanamutho Darshinthamu 7. Dikkuleni Janula Deevinthama = Vaari - Yakkanalalo Melun Gaavinthama||Daathbha|| 8. _ Puchchukonutakante Nichchudama = - Nichchu Thandriki Sthuthula Nichchedama ||Daathbha|| 9. _ Vedajalli Yabhivruddi Pondudama = Moksha - Padavu Lanu Bhavimpan Barugidudama ||Daathbha|| 10. Vardhillina Koladi Chellinthamu = Loka - Kharchulanella Mallinthama