దాటుము యొర్దానున్ యాత్రికుడా - YouWorship
Daatumu Yordaanun Yaathrikudaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: దాటుము యొర్దానున్ యాత్రికుడా - నాలుగు ఘడియలకే అతిథివి నీవిచట (2) 1. ఇహలోకములో సుఖమేలేదు (2) గడ్డిని బోలినదే - జీవిత మంతయును (2) 2. నీడలు క్షణములో మారినరీతిన్ జీవితముండుగదా - ఆవిరిసమమే గదా 3. వ్యర్థము వ్యర్థము మాయలోకము లోని సర్వమును - చెత్తను బోలినదే 4. కన్నులెత్తి చూడుము క్రీస్తున్ ఆయనే సర్వములో - మహోన్నతుండు 5. సిలువను మోసి సాగుము ప్రియుడా చేరుదువు నీవు - కానాను దేశమున 6. వాక్యము మార్గము జూపును నీకు క్రీస్తునే గురిగా - నుంచుకొనుము సదా Pallavi: Daatumu Yordaanun Yaathrikudaa - Naalugu Ghadiyalake Athithivi Neevichata (2) 1. Ihalokamulo Sukhameledu (2) Gaddini Bolinade - Jeevitha Manthayunu (2) 2. Needalu Kshanamulo Maarinareethin Jeevithamundugadaa - Aavirisamame Gadaa 3. Vyarthamu Vyarthamu Maayalokamu Loni Sarvamunu - Cheththanu Bolinade 4. Kannuleththi Choodumu Kreesthun Aayane Sarvamulo - Mahonnathundu 5. Siluvanu Mosi Saagumu Priyudaa Cheruduvu Neevu - Kaanaanu Deshamuna 6. Vaakyamu Maargamu Joopunu Neeku Kreesthune Gurigaa - Nunchukonumu Sadaa