దహన బలి నీకు - YouWorship
Dahana Bali Neeku
Artist: మల్లెల దావీదు
Category: Praise & Worship
Song Lyrics
దహన బలి నీకు ననిష్టము - మరియు దైవ బలులు విరిగిన యాత్మయే యెహోవ దేవ విరిగి నలిగిన యట్టి హృదయం బలక్ష్యంబు సేయవు ||దహన|| 1. నీ కటాక్షముతో నీయోనున కిపుడే నెనరుతోడను మేలు చేయుమి ప్రాకటంబుగను యెరూషలేమునకు ప్రాకారములను గట్టించుమి ||దహన|| 2. అంతట నీతియుక్తంబు లౌ బలుల యాగముల సర్వాంగ హోమముల్ ఎంతో యిష్టంబౌ బలిపీఠము మంద నెన్నో కోడెల జనులర్పించుతురు ||దహన|| Dahana Bali Neeku Nanishtamu - Mariyu Daiva Balulu Virigina Yaathmaye Yehova Deva Virigi Naligina Yatti Hrudayam Balakshyambu Seyavu ||Dahana|| 1. Nee Kataakshamutho Neeyonuna Kipude Nenaruthodanu Melu Cheyumi Praakatambuganu Yerooshalemunaku Praakaaramulanu Gattimchumi ||Dahana|| 2. Amthata Neethiyukthambu Lau Balula Yaagamula Sarvaamga Homamul Emtho Yishtambau Balipeethamu Mamda Nenno Kodela Janularpimchuthuru ||Dahana||