దశము భాగము లెల్ల - YouWorship
Dashamu Bhaagamu Lella
Artist: కూచిపూడి రాజరత్నము
Category: Offering
Song Lyrics
దశము భాగము లెల్ల దేవునివి - ధారాళముగ నియ్య సమకూడుండి = పశువులు పైరులు దేవునివి - పసిండి లోహపుగనులు దేవునివి భాగ్యభోగ్యము లెల్ల దేవునివి - భావించి కానుకలను నియ్యుండి ||దశమ|| 1. దేవునివి దొంగిలించెదరా - దేవదేవుని మోసపుచ్చెదరా = భావించి మది నెంచి భయము నెంచి - ప్రార్ధింపం దలవంచి ప్రభు భాగమున్ - దేవాలయంబును పూర్ణంబుగా - దేదీష్యముగా నుండ సమకూర్చుండీ ||దశమ|| 2. పరిశుద్ధ దేవుని మందిరముం - పరిపూర్ణముగాను యోచించుండీ = పరిశుద్ధ భాగము విడందీయుండీ - పాడిపంటలు నాస్తి దేవునిని - పదియవ భాగంబు - పరమాత్మ దీవెనలను బొందుండీ ||దశమ|| 3. ప్రథమ ఫలంబులు దేవునివి - విదితంబుగా నీయ మది నెంచుండీ = సదమల హృదయములను బొందియుం - ప్రథమ భాగము నెల్ల విడందీసియు ||దశమ|| 4. _ఆకసపు వాకిండ్ల విప్పుదును - అధిక కృపలను గుమ్మరించుదును =మా కష్టఫలములను దీవింతును- భీకర నాశంబుం దొలంగింతును - కానంద దేశ మిత్తు నని - శ్రీకరుం డెహోవా సెల విచ్చెను ||దశమ|| 5. _దినభోజనం బిచ్చు దేవునిని- వన సౌఖ్యముల నిచ్చు దేవునిని = వినయంబుతో మదిని ధ్యానించుచు - దినభోజనంబులను భాగించుచు = మానక దేవుని కర్చించు డీ - జయమొందు పని బూనడీ ||దశమ|| Dashamu Bhaagamu Lella Devunivi - Dhaaraalamuga Niyya Samakoodundi = Pashuvulu Pairulu Devunivi - Pasindi Lohapuganulu Devunivi Bhaagyabhogyamu Lella Devunivi - Bhaavinchi Kaanukalanu Niyyundi ||Dashama|| 1. Devunivi Donggilinchedaraa - Devadevuni Mosapuchchedaraa = Bhaavinchi Madi Nenchi Bhayamu Nenchi - Praardhimpan Dalavanchi Prabhu Bhaagamun - Devaalayambunu Poornambugaa - Dedeeshyamugaa Nunda Samakoorchundee ||Dashama|| 2. Parishuddha Devuni Mandiramun - Paripoornamugaanu Yochinchundee = Parishuddha Bhaagamu Vidandeeyundee - Paadipantalu Naasthi Devunini - Padiyava Bhaagambu - Paramaathma Deevenalanu Bondundee ||Dashama|| 3. Prathama Phalambulu Devunivi - Vidithambugaa Neeya Madi Nenchundee = Sadamala Hrudayamulanu Bondiyun - Prathama Bhaagamu Nella Vidandeesiyu ||Dashama|| 4. _Aakasapu Vaakindla Vippudunu - Adhika Krupalanu Gummarinchudunu =Maa Kashtaphalamulanu Deevinthunu- Bheekara Naashambun Dolangginthunu - Kaananda Desha Miththu Nani - Shreekarun Dehovaa Sela Vichchenu ||Dashama|| 5. _Dinabhojanan Bichchu Devunini- Vana Saukhyamula Nichchu Devunini = Vinayambutho Madini Dhyaaninchuchu - Dinabhojanambulanu Bhaaginchuchu = Maanaka Devuni Karchinchu Dee - Jayamondu Pani Boonadee ||Dashama||