దవలవర్ణుడా - YouWorship
Davalavarnudaa
Artist: ప్రవీణ్ కుమార్
Category: Praise
Song Lyrics
దవలవర్ణుడా రత్నవర్ణుడా పదివేలలో అతిప్రియుడా అతి కాంక్షనీయుడా (2) ఎందుకయ్యా మాపై ప్రేమ ఎందుకయ్యా మాపై కరుణ (2) ఘోర పాపినైన నన్ను లోకమంతా వెలివేసినా అనాథగా ఉన్న నన్ను ఆప్తులంతా దూషించగా (2) నీ ప్రేమ నన్నాదుకొని నీ కరుణ నన్నోదార్చెను (2) గాయములతో ఉన్న నన్ను స్నేహితులే గాయపరచగా రక్తములో ఉన్న నన్ను బంధువులే వెలివేసినా (2) నీ రక్తములో నను కడిగి నీ స్వారూపము నాకిచ్చితివా (2) అర్హత లేని నన్ను నీవు అర్హునిగా చేసితివి నీ మహిమలో నిలబెట్టుటకు నిర్దోషిగా చేసితివి (2) నీ సేవలో నను వాడుకొని నీ నిత్య రాజ్యము చేర్చితివి (2) ||దవలవర్ణుడా|| Davalavarnudaa Rathnavarnudaa Padivelalo Athipriyudaa Athi Kaankshaneeyudaa (2) Endukayyaa Maapai Prema Endukayyaa Maapai Karuna (2) Ghora Paapinaina Nannu Lokamantha Velivesinaa Anaathagaa Unna Nannu Aapthulantha Dooshinchagaa (2) Nee Prema Nannaadukoni Nee Karuna Nannodaarchenu (2) Gaayamulatho Unna Nannu Snehithule Gaayaparachagaa Rakthamulo Unna Nannu Bandhuvule Velivesinaa (2) Nee Rakthamulo Nanu Kadigi Nee Swaaroopamu Naakichchithivaa (2) Arhatha Leni Nannu Neevu Arhunigaa Chesithivi Nee Mahimalo Nilabettutaku Nirdoshigaa Chesithivi (2) Nee Sevalo Nanu Vaadukoni Nee Nithya Raajyamu Cherchithivi (2) ||Davalavarnudaa||