దయాళుడా నీ కృప - YouWorship
Dayaaludaa Nee Krupa
Artist: చంద్రశేఖర్
Category: Comfort
Song Lyrics
దయాళుడా నీ కృప నిత్యముండును మహోన్నతుడా నీ కృప నిత్యముండును నిత్యముండును నీ కృప నిత్యముండును (4) ||దయాళుడా|| ఆపదలో చిక్కినప్పుడు ఆలోచన లేనప్పుడు (2) అంతా శూన్యంగా మారినప్పుడు (2) ఆవేదన మదిని నిండినప్పుడు (2) ||నిత్యముండును|| కన్నీళ్లే ఆగినప్పుడు దరికెవ్వరు రానప్పుడు (2) ఓదార్చే వారెవ్వరు లేనప్పుడు (2) ఒంటరితనమే నాలో మిగిలినప్పుడు (2) ||నిత్యముండును|| Dayaaludaa Nee Krupa Nithyamundunu Mahonnathudaa Nee Krupa Nithyamundunu Nithyamundunu Nee Krupa Nithyamundunu (4) ||Dayaaludaa|| Aapadhalo Chikkinappudu Aalochana Lenappudu (2) Anthaa Shoonyamgaa Maarinappudu (2) Aavedhana Madhini Nindinappudu (2) ||Nithyamundunu|| Kanneelle Aaganappudu Dharikevvaru Raanappudu (2) Odaarche Vaarevvaru Lenappudu (2) Ontarithaname Naalo Migilinappudu (2) ||Nithyamundunu||