దయచేయుము పాపక్షమా - YouWorship
Dayacheyumu Paapakshamaa
Artist: Unknown Artist
Category: Prayer
Song Lyrics
ప|| దయచేయుము పాపక్షమా - దయచేయుము పాప క్షమా - యేసుని రక్తము - రక్తము వల్లనే || 1. తుడుపుము పాపపుడాగులు - తుడువుము పాపపుడాగులు ||యేసు|| 2. అనుగ్రహించు జయంసదా - అనుగ్రహించు జయంసదా ||యేసు|| 3. ఇమ్ము నిజసమాధానము - ఇమ్ము నిజసమాధానము ||యేసు|| 4. పరమపురిని జేరనిమ్ము - పరమపురిని జేరనిమ్ము ||యేసు|| Pa|| Dayacheyumu Paapakshamaa - Dayacheyumu Paapa Kshamaa - Yesuni Rakthamu - Rakthamu Vallane || 1. Thudupumu Paapapudaagulu - Thuduvumu Paapapudaagulu ||Yesu|| 2. Anugrahinchu Jayansadaa - Anugrahinchu Jayansadaa ||Yesu|| 3. Immu Nijasamaadhaanamu - Immu Nijasamaadhaanamu ||Yesu|| 4. Paramapurini Jeranimmu - Paramapurini Jeranimmu ||Yesu||