దయగల హృదయుడవు - YouWorship
Dayagala Hrudayudavu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
దయగల హృదయుడవు నీ స్వాస్థ శమును ఎన్నడు ఎడబాయవు ఎడారిలో ఊటలను జలరాసులలో త్రోవలు పర్పరచువాడవు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము శ్రేష్టమైన ఉపదేశముతో - జీవము గలిగిన సంఘములో నింపుచున్నావు దీవెనలతో నను - నడుపుచున్నావు సమృద్ధితో పరిశుద్ధ్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము విస్వాసమందు నిలకడగా - నీ రాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్షింతును - నిను నిశ్చలమైన నిరీక్షణతో పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము ఆరాధింతును నా యేసయ్యా - నిత్యము కీర్తించి ఘనపరతును Pallavi|| Dayagala Hrudayudavu Nee Svaastha Shamunu Ennadu Edabaayavu Edaarilo Ootalanu Jalaraasulalo Throvalu Parparachuvaadavu Sarvalokamu Neeku Namaskarinchi Ninnu Koniyaadunu Cha|| Sathyasvaroopi Nee Divya Vaakyame Naaku Jeevamaargamu Saaramu Vedajallu Nee Jaadale Naaku Jeevana Gamanamu Shreshtamaina Upadeshamutho - Jeevamu Galigina Sangghamulo Nimpuchunnaavu Deevenalatho Nanu - Nadupuchunnaavu Samruddhitho Cha|| Parishuddhdhudaa Nee Divya Yochanale Naaku Entho Uththamamu Parishuddhula Sahavaasame Naaku Kshemaadhaaramu Visvaasamandu Nilakadagaa - Nee Raakada Varaku Melakuvagaa Visugaka Nithyamu Praarshinthunu - Ninu Nishchalamaina Nireekshanatho Cha|| Paripoornudaa Nee Divya Chiththame Naaku Jeevaahaaramu