దయగల మా ప్రభువా - YouWorship
Dayagala Maa Prabhuvaa
Artist: సి.వి.జె. ప్రసాదరావు
Category: Prayer
Song Lyrics
దయగల మా ప్రభువా - కరుణామయ యేసు భయభక్తులతో నీ మార్గములో జీవింప తోడ్చడుమా 1. నీ వాక్యము నెల్లపుడు - వినువానిగనే గాక నీ వాక్యాను సారముగా - జీవింప తోడ్చడుమా || 2. యని పిలువగనే - ప్రభు రాజ్యము దొరకదు ప్రభువ దేవుని చిత్తముగా - జీవింప తోద్చడుము 11 3. నీ ధర్మశాస్త్రము నెల్లన్ - అనుసరింప గలవాదనై నీతిమంతుని నెంచబడన్ - జీవింప తోద్చడుమ 11 4. నీమాటలు పాటించి - స్థిరమగు పునాది వేయు బుద్ధిగలవానిని బోలి జీవింప తోడ్చడుమా || 5. ఇతరుల రక్షణ - నిరతము కృషిసల్పుచును ఇతరుల యెడ నీ వలనే - జీవింప తోద్చడుమ 11 Dayagala Maa Prabhuvaa - Karunaamaya Yesu Bhayabhakthulatho Nee Maargamulo Jeevimpa Thodchadumaa 1. Nee Vaakyamu Nellapudu - Vinuvaanigane Gaaka Nee Vaakyaanu Saaramugaa - Jeevimpa Thodchadumaa || 2. Yani Piluvagane - Prabhu Raajyamu Dorakadu Prabhuva Devuni Chiththamugaa - Jeevimpa Thodchadumu 11 3. Nee Dharmashaasthramu Nellan - Anusarimpa Galavaadanai Neethimanthuni Nenchabadan - Jeevimpa Thodchaduma 11 4. Neemaatalu Paatinchi - Sthiramagu Punaadi Veyu Buddhigalavaanini Boli Jeevimpa Thodchadumaa || 5. Itharula Rakshana - Nirathamu Krushisalpuchunu Itharula Yeda Nee Valane - Jeevimpa Thodchaduma 11